మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి osm పటము చేర్చు, update infobox template
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox India AP Town}}
 
'''మార్కాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలముమండల కేంద్రము మరియు [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. మార్కాపురం పలకలకు పెట్టింది పేరు గా పిలవబడుతుంది
జిల్లాలో ఉన్న 12 నియోజక వర్గాల్లో ఇది ఒకటి
 
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం. 523 316 ., ఎస్.టి.డి.కోడ్ = 08596.
మార్కాపురం పలకలకు పెట్టింది పేరు గా పిలవబడుతుంది
 
==గ్రామ చరిత్ర==
Line 13 ⟶ 9:
కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మారికాపురం' అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే 'మార్కాపురంగా' మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న 'చెన్నరాయుడుపల్లె'కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.<ref>[http://www.telugu.webdunia.com/religion/religion/places/1109/24/1110924038_2.htm మార్కాపురం చెన్నకేశవస్వామిని దర్శించుకోండి - వెబ్‌దునియా]</ref>
==గ్రామ భౌగోళికం==
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.735|frame-long=79.27|type=point|id=Q11103996|title=మార్కాపురం}}
===సమీప గ్రామాలు===
దారిమడుగు, రాయవరం, కొచ్చర్లకోట, గొబ్బూరు, కొండేపల్లి
"https://te.wikipedia.org/wiki/మార్కాపురం" నుండి వెలికితీశారు