విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విమానం: cp remove old stuff
పంక్తి 203:
[[దస్త్రం:AirCosta 1.jpg|thumb|విజయవాడ విమానాశ్రయము]]
 
విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) నుండి ఇతర ప్రధాన నగరాలకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి [[హైదరాబాద్]], [[బెంగుళూర్]], [[చెన్నై]], [[ముంబై]], [[జైపూర్]], [[వైజాగ్]], [[తిరుపతి]] మరియు [[ఢిల్లీ]] నగరములకు విమాన సౌకర్యము ఉంది.<ref name="airport">{{cite news|title=International status to boost air traffic from Vijayawada airport|url=http://www.newindianexpress.com/cities/vijayawada/2017/may/05/international-status-to-boost-air-traffic-from-vijayawada-airport-1601247.html|accessdate=8 May 2017|work=The New Indian Express|date=5 May 2017}}</ref> 3 May 2017న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు మరియు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.<ref name="airport"/> 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ.<ref>{{cite web|title=Domestic Passengers|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex3.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF}}</ref> అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతొవిమానాలతో, 54.8% వ్రుధ్ధివృద్ధి నమొదునమోదు చేసింది.<ref>{{cite web|title=Domestic Aircraft Movements|url=http://www.aai.aero/traffic_news/Mar2k17annex2.pdf|website=Airports Authority of India|accessdate=24 May 2017|page=2|format=PDF}}</ref>
 
విజయవాడ విమానాశ్రయం స్పైస్ జెట్, ట్రూ జెట్ మరియు [[ఎయిర్ ఇండియా]] సంస్థల ద్వారా సేవలు అందిస్తుంది. [[విమానాశ్రయం]] విస్తరణ కోసం, పెద్ద విమానాల ల్యాండింగ్, రాత్రి ల్యాండింగ్ (ప్రస్తుతము ఉంది.) తదితర సౌకర్యాల మెరుగుదల కోసం ఒక బృహత్ ప్రణాళిక ప్రతిపాదించబడింది. విజయవాడ నుండి [[హైదరాబాదు]], [[బెంగళూరు]], [[చెన్నై]], [[రాజమండ్రి]], [[విశాఖపట్నం]] నగరాలకు విమానయానసేవలున్నాయి.<ref>{{cite web
|url=http://gannavaram.info/vijayawadaandgannavaramairport.html
|title= (Gannavaram-Vijayawada) aerodrome
|publisher=
|accessdate=2006-08-20
}}</ref>
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు