వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 209:
yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.
 
==Wikipedia ULS సమస్యలు==
[[mw:Universal_Language_Selector|వికీపీడియా పద్ధతి(ఆంగ్లం లింకు) ]] లో శాస్త్రజ్ఞుడు (SAstraj~nuDu) శాస్త్రజ్ఞఉడు గా చేర్చబడుతుంది. అంటే జ్ఞ గుణింతం సరిగా లేదు. ([https://phabricator.wikimedia.org/T231955 బగ్ T231955] ) ఈ గుణింతాలు వ్రాయవలసివస్తే ఇతర పద్ధతుల ద్వారా లేక ఆ పదాన్ని గూగుల్ లో ఆంగ్లాక్షరాలతో వెతికి అప్పుడు కనబడిన సరియైన తెలుగు పదం నకలు చేసి అతికించండి.
 
==ఇన్ స్క్రిప్టు==