ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
;పూర్తయినవి
* [[నాగార్జునసాగర్]] జవహర్ కాలువ (4,43,872 ఎ.)
** ఎమ్ ఎస్ ఆర్ రామతీర్థం రిజర్వాయర్
ఒంగోలు శాఖా కాలువ M. 16-5-330 వద్ద 1.514 టిఎంసి నీటిని నిల్వకు రిజర్వాయర్ కట్టబడింది. ఇది ఓబచెత్తపాలెం గ్రామం, చీమకుర్తి మండలం దగ్గర 2009 లో నిర్మించబడింది. 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించగా, 32,475 ఎకరాలు 2013-14లో స్థిరీకరించబడింది. దీనికి 47.61కోట్లరూపాయలు 2015 మే వరకు ఖర్చయ్యింది.56గ్రామాలకు మంచినీటి సౌకర్యం లభిస్తుంది.<ref>{{Cite web|title=Prakasam Irrigation Profile|url=http://apcada.in/APIIATP/Apiiatp_Ref_Files/Documents/PRAKASAM_irrigation%20Profile.pdf|publisher=AP Irrigation|archiveurl=https://web.archive.org/web/20181221083733/http://apcada.in/APIIATP/Apiiatp_Ref_Files/Documents/PRAKASAM_irrigation%20Profile.pdf|archivedate=2018-12-21}}</ref>
* [[కృష్ణా_డెల్టా#కృష్ణా_పశ్చిమ_డెల్టా|కృష్ణా పశ్చిమ డెల్టా]] (72,120 ఎ.)
* [[కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు]]
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు