దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 299:
 
[[వాడుకరి:Ch Maheswara Raju]] గారూ మీరు సృష్టించే వ్యాసాలు లోగడ ఏమైనా సృష్టించబడి ఉన్నాయా? అని వెతుకు పెట్టెలో పరిశీలించకుండా సృష్టిస్తున్నారు.అవి విలీనం చేయాల్సిన అవసరం ఉంటుంది.మీరు లోగడ సృష్టించిన వ్యాసాలలోనే అభివృద్ది చేయవచ్చు.[[ప్రపంచ పోదుపు దినోత్సవం]] అనే పేజి సృష్టించారు.లోగడ ఇదే పేరుతో [[ప్రపంచ పొదుపు దినోత్సవం]] వ్యాసం ఉంది.లోగడ [[ఓటు హక్కు]] అనే పేజి సృష్టించారు.అదే పేరుతో లోగడ [[ఓటు]] అనే వ్యాసం ఉంది.ఈ రెండు వ్యాసాలను విలీనం చేయగలరు.ఇక ముందు ఈ విషయంలో తగు జాగ్రత్తలు గైకొనగలరు.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 05:10, 30 అక్టోబరు 2019 (UTC)
 
== వ్యాసాలను మధ్యలోనే వదిలేయడం ==
 
[[వాడుకరి:Ch Maheswara Raju]] గారు... మీరు తెలుగు వికీలో రాస్తుంన్నందుకు ధన్యవాదాలు. మీరు సృష్టించిన వ్యాసాలను పూర్తిచేయకుండానే మరిన్ని వ్యాసాలను సృష్టిస్తున్నారు. వాటిల్లో కొన్ని ఉదా: [[మడోనా]], [[టెలిగ్రామ్]], [[ట్రిపుల్ తలాక్]], [[అభిషేక్ భట్]]. ఇలా చాలా వ్యాసాలు ఉన్నాయి. తెవికీ నిబంధనల ప్రకారం వ్యాసాల సంఖ్యకంటే వ్యాసాల నాణ్యతకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి, వ్యాసాలను పరిమిత సైజుకు తీసుకువచ్చి నాణ్యత గత వ్యాసాలుగా మార్చండి. అలా చేయని పక్షంలో వాటిని తొలగించే అవకాశం ఉంది.<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 09:41, 19 నవంబర్ 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ch_Maheswara_Raju" నుండి వెలికితీశారు