చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

చి fix wikilinked dates in citations
+మయోసీన్ లింకు
పంక్తి 95:
==వర్గీకరణ==
[[Image:Hominoid taxonomy 7.svg|thumb|350px|The taxonomic relationships of Hominoidea]]
''Pan'' అనే genus, [[:en:Homininae|Homininae]] అనే ఉప కుటుంబంలో ఒక భాగంగా పరిగణిస్తున్నారు. [[మానవులు]] కూడా ఇదే జాతికి చెందుతారు. మానవ జాతికి [[:en:evolution|జీవ పరిణామ]] క్రమంలో అత్యంత సన్నిహితంగా ఉన్నజాతి ఇది ఒక్కటే. 5 మిలియన్ సంవత్సరాల క్రిందటి [[:en:Pliocene|ప్లియోసీన్ యుగంప్లయోసీన్]] ఇపోక్ నుండి 8 మిలియన్ సంవత్సరాల క్రిందటి [[:en:Miocene|మియోసీన్ యుగంమయోసీన్]] ఇపోక్ మధ్యకాలంలో చింపాంజీ జాతి నుండి మానవజాతి విడివడి వేరు జాతిగా పరిణామం పొంది ఉండవచ్చును.<ref name=firstfossil>{{cite journal | title = First fossil chimpanzee | last = McBrearty | first = S. | coauthors = N. G. Jablonski | journal = [[Nature (journal)|Nature]] | date= 2005-09-01 | volume = 437 | pages = 105–108 | id = {{Entrez Pubmed|16136135}} | doi = 10.1038/nature04008}}</ref>
1973లో [[:en:Mary-Claire King|మేరీ క్లెయిర్ కింగ్]] జరిపిన అతి ముఖ్యమైన పరిశోధనల ప్రకారం చింపాంజీలకు, మానవులకు [[డి.ఎన్.ఏ]] క్రమంలో 99% సారూప్యత ఉంది అని వెల్లడైంది.<ref>Mary-Claire King, ''Protein polymorphisms in chimpanzee and human evolution'', Doctoral dissertation, University of California, Berkeley (1973).</ref> తరువాత మరింత విపులంగా జరిగిన పరిశోధనల ద్వారా ఈ సారూప్యత 94% వరకు మాత్రమే ఉందని తెలిసింది.<ref name=ns>{{cite web | url = http://www.sciam.com/article.cfm?chanID=sa003&articleID=9D0DAC2B-E7F2-99DF-3AA795436FEF8039 |date= 2006-12-19 | title = Humans and Chimps: Close But Not That Close | publisher = Scientific American | accessdate = 2006-12-20}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు