పక్షి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 37:
* పక్షుల ఈకలు [[దుస్తులు]], [[పరుపు]]లు తయారుచేయడంలో, కొన్ని రకాల [[ఎరువు]]ల తయారీలో ఉపయోగపడతాయి.
* చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.<ref>Cooney R, Jepson P (2006). "The international wild bird trade: what's wrong with blanket bans?" ''Oryx'' '''40''' (1): 18–23. [http://journals.cambridge.org/production/action/cjoGetFulltext?fulltextid=409231 PDF]</ref>
* కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ఉపయోగించారు. పావురాలను వార్తాహరులుగా 1వ శతాబ్దంలో ఉపయోగించేవారు. కొన్ని రకాల పక్షులను వేటకోసం, చేపల్ని పట్టడానికి వాడేవారు.<ref>Manzi M (2002). [httphttps://archive.is/20120529004902/findarticles.com/p/articles/mi_go1895/is_200210/ai_n8674873 "Cormorant fishing in Southwestern China: a Traditional Fishery under Siege. (Geographical Field Note)."] ''Geographic Review'' '''92''' (4): 597–603.</ref>
* జంతువులలో ప్రయోగాల కోసం ఎక్కువగా కోళ్ళు, పావురాలను ఉపయోగిస్తారు. ఇవి ముఖ్యంగా జీవ శాస్త్రం, మానసిక శాస్త్రంలో వాడతారు.
 
"https://te.wikipedia.org/wiki/పక్షి" నుండి వెలికితీశారు