మానభంగం: కూర్పుల మధ్య తేడాలు

చి "మానభంగం" ను సంరక్షించారు: ఈ వ్యాసాల విషయం జాగ్రత్తగా వ్యవహరించవలసినది, సున్నితమైనదీ, విజ్ఞానం మాటున తేలిగ్గా బూతులు రాసే అవకాశం ఉన్నది కాబట్టి అజ్ఞాతలు చెడగొట్టకుండా ఉండేందుకు ఈ వ్యాసాలన్నిటినీ అజ్ఞాతల నుండి సంరక్షిస్తున్నాను. ([మార్చడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం) [తరలించడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం))
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
పంక్తి 4:
'''మానభంగం''' లేదా అత్యాచారం లేదా '''లైంగిక దాడి ''' ('''Rape''') అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా [[సంభోగం]] జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక [[రాక్షసరతి]] విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక [[నేరం]]గా పరిగణిస్తారు.
 
మానభంగం ఎక్కువగా [[స్త్రీ]]లపై [[పురుషులు]] జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా రక్షకభటుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి.<ref>[http://www2.ucsc.edu/rape-prevention/statistics.html|title=UCSC Rape Prevention Education: Rape Statistics|publisher=www2.ucsc.edu|accessdate=2008-01-01|last= |first=]</ref> మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % సందర్భాలలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.<ref name="Abbey">Abbey, A., BeShears, R., Clinton-Sherrod, A. M., & McAuslan, P. (2004). Psychology of Women Quarterly, 28, 323-332.[http://www.hawaii.edu/hivandaids/Similarities_And_Differences_In_Women_s_Sexual_Assault_Experiences_Based_On_Tactics.pdf "Similarities and differences in women's sexual assault experiences based on tactics used by the perpetrator"] {{Webarchive|url=https://web.archive.org/web/20130108020408/http://www.hawaii.edu/hivandaids/Similarities_And_Differences_In_Women_s_Sexual_Assault_Experiences_Based_On_Tactics.pdf |date=2013-01-08 }}. Accessed 10 December 2007.</ref>
 
== కారణాలు ==
"https://te.wikipedia.org/wiki/మానభంగం" నుండి వెలికితీశారు