శ్యామ్ బెనగళ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 12:
}}
[[దస్త్రం:Shyam Benegal.jpg|thumb|శ్యామ్ బెనగళ్]]
'''శ్యామ్ బెనగళ్''' భారతీయ సినీదర్శకుడు, చిత్ర [[రచయిత]]. చాలా [[దూరదర్శన్]] సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), [[మంతన్]] (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.<ref>
జననం 1934 డిసెంబరు 14న [[అల్వాల్]], [[హైదరాబాదు]]లో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు [[గురు దత్]] దూరపు బంధువు. ఈయన [[సికింద్రాబాదు]]లోని [[మహబూబ్ కళాశాల]]లో చదువుకున్నాడు.
|