మీకు మీరే మాకు మేమే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 19:
}}
 
'''మీకు మీరే మాకు మేమే''' 2016, జూన్ 17న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్ శెట్టి, [[అవంతిక మిశ్రా]], [[కిరీటి దామరాజు]] తదితరులు నటించగా, శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] సినిమాలోని ఒక సన్నివేశం స్ఫూర్తితో ఈ సినిమా కథ రూపొందించడంతోపాటు, ఆ సినిమాలోని ఒక పాట మొదటి పదాలను సినిమా పేరుగా పెట్టారు.<ref name="మీకు మీరే మాకు మేమే">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=చిత్రభూమి |title=మీకు మీరే మాకు మేమే |url=http://www.andhrabhoomi.net/content/m-18 |accessdate=3 February 2020 |date=23 January 2016 |archiveurl=httphttps://web.archive.org/web/20200203190313/http://www.andhrabhoomi.net/content/m-18 |archivedate=3 Februaryఫిబ్రవరి 2020 |work= |url-status=live }}</ref><ref name="మీకు మీరే.... మాకు మేమే!">{{cite news |last1=మన తెలంగాణ |first1=సినిమా |title=మీకు మీరే.... మాకు మేమే! |url=https://www.manatelangana.news/meeku-meere-maaku-meme/ |accessdate=3 February 2020 |publisher=Naresh Balaraju |date=23 January 2016 |archiveurl=httphttps://web.archive.org/web/20200203190555/https://www.manatelangana.news/meeku-meere-maaku-meme/ |archivedate=3 Februaryఫిబ్రవరి 2020 |work= |url-status=live }}</ref>
 
== కథా సారాంశం ==
ఆది (తరుణ్ శెట్టి) ఓ అల్లరి కుర్రాడు. జీవితంలో గోల్స్ అంటు ఏమీ ఉండవు. ప్రియా (అవంతిక) జీవితం పట్ల చాలా క్లారిటీ ఉన్న అమ్మాయ్. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి అనుకొంటుందో.. అందుకు పూర్తి విరుద్ధమైన ఆడితో ప్రేమలో పడుతుంది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి ప్రేమగాధ కొద్దికొద్దిగా బోర్ కొడుతుంటుంది. ఆది ఎప్పుడు తాననే పట్టించుకోవాలని ప్రియా అనుకొంటుంది? ప్రియను పెద్దగా పట్టించుకోకుండా సరదాగా గడిపేస్తుంటాడు. అది నచ్చని ప్రియా తనను ప్రేమించడానికి కారణాలు ఏంటని అడుగుతుంది? దానికి ఆది సరిగా సమాధానం చెప్పకపోవడంతో, ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి.. సమాధానం తెలిసాక తన వద్దకు రమ్మని చెబుతుంది. మరి ఆదికి ప్రేమ అర్ధం తెలిసిందా? లేదా? చివరికి ఆది-ప్రియాల ప్రేమ ఫలించిందా? లేదా? అనేది “మీకు మీరే మాకు మేమే” కథాంశం.<ref name="“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష!">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష! |url=https://www.prabhanews.com/2016/06/మీకు-మీరే-మాకు-మేమే-సినిమ/ |accessdate=3 February 2020 |date=17 June 2016 |archiveurl=https://web.archive.org/web/20160618153623/https://www.prabhanews.com/2016/06/మీకు%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%81-మీరే%E0%B0%AE%E0%B1%80%E0%B0%B0%E0%B1%87-మాకు%E0%B0%AE%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-మేమే%E0%B0%AE%E0%B1%87%E0%B0%AE%E0%B1%87-సినిమ%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE/ |archivedate=18 Juneజూన్ 2016 |work= |url-status=live }}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 41:
== రేటింగ్ ==
* [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] - 2.5/5<ref>{{Cite news |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/meeku-meere-maaku-meme/movie-review/52798304.cms |title=Review by TOI |date=17 June 2016 |work=Times of India |access-date=3 February 2020}}</ref>
* [[ఆంధ్రప్రభ]] - 1.5/5<ref name="“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష!">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష! |url=https://www.prabhanews.com/2016/06/మీకు-మీరే-మాకు-మేమే-సినిమ/ |accessdate=3 February 2020 |date=17 June 2016 |archiveurl=https://web.archive.org/web/20160618153623/https://www.prabhanews.com/2016/06/మీకు%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%81-మీరే%E0%B0%AE%E0%B1%80%E0%B0%B0%E0%B1%87-మాకు%E0%B0%AE%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-మేమే%E0%B0%AE%E0%B1%87%E0%B0%AE%E0%B1%87-సినిమ%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE/ |archivedate=18 Juneజూన్ 2016 |work= |url-status=live }}</ref>
* 123 తెలుగు - 2.75/5<ref>{{Cite news |url=https://www.123telugu.com/reviews/meeku-meere-maaku-meme-telugu-movie-review.html |title=Review by 123telugu |date=18 June 2016 |work=123 Telugu |access-date=3 February 2020}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మీకు_మీరే_మాకు_మేమే" నుండి వెలికితీశారు