వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 598:
 
:[[వాడుకరి:IM3847|IM3847]] గారికి, కొత్త వాడుకరులకు వారి చర్చా పేజీలో స్వాగతం సందేశాలు చేరుస్తున్న సంప్రదాయం వుంది కదా. అప్పుడు వారికి సందేశం కూడా అందుతుంది. తెలియకపోవటం అనే సమస్యలేదు. కాకపోతే చాలా ఆసక్తివున్న వారు తప్పించి, మిగతావారు ఆ స్వాగత సందేశంలో వివరాలు చదివి మరింత తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకపోతే మనమేం చేయగలము?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:38, 9 ఫిబ్రవరి 2020 (UTC)
 
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, విశాఖపట్నానికి చెందిన ఒక కొత్త వాడుకరి చర్చా పేజీని మీరు [[:en:User talk:AVI3347|ఇక్కడ]] చూడగలరు. మేము అతనిని సోషల్ మేడియా ద్వార సంప్రదించినప్పుడు, తెసుకున్నది ఏమనగా అతనికి చర్చా పేజీ గురించి అవగాహన లేదంట. యూట్యూబులో ఉన్న బెల్లును పోలి ఉండడంతో ప్రకటనలు అనుకుని పొరబడ్డారని తెలుసింది. ఒకవేళ అతనికి వికీపీడియాపై మక్కువ లేకపోతే 1,000 పైగా మార్పులు చేసే అవకాశమే లేదు. చర్చా పేజీ గురించి మనం అకౌంటు తయారు చేసికునే సమయంలోనే సమాచారమివ్వగలిగితే మీరు అన్నట్లే చాలా ఆసక్తి ఉన్నవారే కాకుండా, ఒకవేళ ఆసక్తి తక్కువగా ఉన్నా వికీపీడియా సభ్యలతో కలిసి పనిచేయడంతో ఇక్కడే స్థిరపడేవారు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలలో వికీపీడియా కోసం పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారు చాలా తక్కువ, కొత్తవారికి మనం శిక్షణ ఇచ్చినా వారు నిలదొక్కుకోలేని సంఘటణలు చాలా ఉన్నాయి. కావున, మన ప్రమేయం లేకుండా స్వయంగా వికీపీడియాకు పరిచయమయ్యేవారికి ఖాతా తెరిచే సమయంలోనే వీలైనంత సమాచారం ఇవ్వగలిగితే బాగుంటుంది. అనంతరం వారి మార్పులు తొలగింపబడినా వారు నిరుత్సాహపడకుండా, మరలా అదే తప్పు చేసి బ్లాక్ అవకుండా నేరుగా చర్చా పేజీకి వచ్చే అవకాశం ఉంటుంది. వికీ ఖాతా తెరుస్తున్నారు అంటేనే వారికి వికీపీడియాపై మక్కువ ఉంది అని అర్ధం, లేకపోతే వారు నేరుగా ఐ.పీ. అడ్రస్సు తోనే దిద్దుబాటు చేశేవారు. ఇప్పుడు చర్చా పేజీని చూసేవారికంటే కనీసం ఒకరిద్దరైనా పెరిగి '''సహాయం కావాలీ''' మూసను వాడినా ఇంతక ముందుకన్నా ఎక్కువ వాడుకరులను మనం తెవికీలో నెల్కొల్పే అవకాశముంటుంది.--[[వాడుకరి:IM3847|IM3847]] ([[వాడుకరి చర్చ:IM3847|చర్చ]]) 05:15, 9 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు