కిగ్గా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: గ్రామము → గ్రామం (2)
పంక్తి 1:
[[తుంగా నది]]కి ఉపనదైన నందిన ఒడ్డున [[శృంగేరి]]కి 10 మైళ్ళాదూరములో ఉన్న [[గ్రామముగ్రామం]] '''కిగ్గా'''. కిగ్గా గ్రామానికి మరుకలు అనే పేరు కూడా ఉంది. ఈ గ్రామములోగ్రామంలో అత్యంత ప్రశస్తి చెందిన [[ఋష్యశృంగుడు|ఋష్యశృంగ మహర్షి]] దేవాలయము ఉంది. ఈ ప్రదేశములోనే [[ఋష్యశృంగుడు]] మెరుపుతీగ వలె మారి విదేహముక్తి పొందారు అని చెబుతారు. ఇక్కడ ఏడవ శతాబ్దపు [[శాసనాలు]] ఈ ఆలయముపేరు కిల్గలింగేశ్వర లేదా కిల్గదేవర పూజలు జరిగేవని చెబుతున్నాయి. ఇక్కడి [[శివ లింగము|శివలింగం]]<nowiki/>పైన ఒక రుద్రాక్షం ఉంటుంది, ఇది ఒక [[కొమ్ము]] వలె ఉంటుంది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కిగ్గా" నుండి వెలికితీశారు