రాశి (నటి): కూర్పుల మధ్య తేడాలు

218 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(అవసరం లేని బయట లింకుల తొలగింపు, మూలాల జాబితా చేర్పు)
ట్యాగు: 2017 source edit
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
== వ్యక్తిగత జీవితం ==
రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/morenews/6/2019/11/12/119041099/Ali-tho-Saradaga-is-a-celebrity-chat-show-with-Actress-Raasi|title=అందుకే ‘రంగమ్మత్త’ పాత్ర ఒప్పుకోలేదు! - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-11-12|archive-url=https://web.archive.org/web/20191113012918/https://www.eenadu.net/cinema/morenews/6/2019/11/12/119041099/Ali-tho-Saradaga-is-a-celebrity-chat-show-with-Actress-Raasi|archive-date=2019-11-13|url-status=dead}}</ref>
 
==రాశి నటించిన తెలుగు చిత్రాలు==
63,703

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2846702" నుండి వెలికితీశారు