గొలగమూడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి →top: clean up, replaced: గ్రామము → గ్రామం (2) |
||
పంక్తి 91:
|footnotes =
}}
'''గొలగమూడి ''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[వెంకటాచలం మండలం|వెంకటాచలం మండలానికి]] చెందిన [
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|100px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి]]
* గొలగమూడి [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]<nowiki/>లోని ఒక పుణ్య క్షేత్రము. ఇది [[నెల్లూరు]] నుండి సుమారు 15 కి.మి దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న [[దైవము]]. <!-- ఖఛితముగా సందర్సించదగ్గ పుణ్యక్షేత్రము. -->
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి మహాసమాధి చెందారు. ఆయనను *[[వెంకయ్య స్వామి]] అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం [[ఆగస్టు]] మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో [[భక్తులు]] తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
* ఈ
==ఇవి కూడా చూడండి==
* [[వెంకయ్య స్వామి]]
|