డార్లింగ్ (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై [[ఎ.కరుణాకరన్]] దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ప్రేమ కథా చిత్రం '''''డార్లింగ్'''''.<ref name=123telugu>{{cite web|last1=హేమంత్|title=డార్లింగ్ సినిమా సమీక్ష|url=http://www.123telugu.com/reviews/D/Darling/Darling_review.html|website=123telugu.com|publisher=123telugu.com|accessdate=12 October 2016}}</ref> [[ప్రభాస్]], [[కాజల్ అగర్వాల్]] జంటగా నటించిన ఈ సినిమాకి [[ఎ.ఆర్. రెహ్మాన్]] మేనల్లుడు జి. వి. ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 2010 ఏప్రిల్ 23న విడుదలైంది. విడుదలయ్యాక ఈ సినిమా 2010లో తెలుగు సినిమా యొక్క అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో [[ముఖేష్ రిషి ]] చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పిన [[ఆర్.సి.యం. రాజు]]కు 2011లో [[నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడు]]గా [[నంది అవార్డు]] వచ్చింది.
 
==కథ==