1935: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (6), typos fixed: → (3), , → , (6), ) → ) , ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
== జననాలు ==
[[దస్త్రం:Vedantam satyanarayana sarma.jpg|thumb|కుడి|వేదాంతం సత్యనారాయణశర్మ]]
* [[జనవరి 7]]: [[శశికళ కకొడ్కర్]], గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (మ.2016)
* [[ఫిబ్రవరి 20]]: [[నేదురుమల్లి జనార్థనరెడ్డి]], ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2014)
* [[మార్చి 2]]: [[దుద్దిల్ల శ్రీపాద రావు]], ప్రముఖ శాసనసభ్యుడు మరియు, శాసనసభ స్పీకరు. (మ.1999)
* [[మార్చి 30]]: [[తంగిరాల వెంకట సుబ్బారావు]], తెలుగు రచయిత.
* [[జూన్ 12]]: [[తిరుమాని సత్యలింగ నాయకర్]], మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (మ.2016)
* [[జూన్ 23]]: [[నాదెండ్ల భాస్కరరావు]], ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
* [[జూన్ 28]]: [[ఆచంట వెంకటరత్నం నాయుడు]], [[నాటక రచయిత]]. (మ.2015)
* [[జూలై 26]]: [[కోనేరు రంగారావు]], కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు మరియు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి. (మ.2010)
* [[ఆగష్టు 1]]: [[ఏ.బి.కె. ప్రసాద్]], ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.
* [[ఆగష్టు 15]]: [[రాజసులోచన]], తెలుగు సినిమా నటి మరియు, కూచిపూడి మరియు, భరతనాట్య నర్తకి. (మ.2013)
* [[ఆగష్టు 20]]: [[సి. ఆనందారామం]], కథా, నవల రచయిత్రి
* [[ఆగష్టు 20]]: [[గౌరు తిరుపతిరెడ్డి]], ప్రముఖ వాస్తునిపుణుడు (మ.2016)
పంక్తి 38:
* [[అక్టోబరు 8]]: [[ప్రభాకర రెడ్డి]], తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)
* [[అక్టోబరు 20]]: [[రాజబాబు]], ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)
* [[అక్టోబరు 20]]: [[నిర్మలానంద]], తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018)
* [[నవంబర్ 3]]: [[ఇ.వి.సరోజ]], 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు, నాట్య కళాకారిణి. (మ.2006)
* [[నవంబర్ 15]]: [[తెన్నేటి హేమలత]], నవలా రచయిత్రి. (మ.1997)
* [[నవంబర్ 27]]: [[ప్రకాష్ భండారి]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[డిసెంబర్ 11]]: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
* [[డిసెంబర్ 12]]: [[వి.రామారావు]], సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)
* [[డిసెంబర్ 19]]: [[రాజ్‌సింగ్ దుంగార్పుర్]], మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు , బి.సి.సి.ఐ.మాజీ అధ్యక్షుడు.
* [[డిసెంబర్ 26]]: [[రోహన్ కన్హాయ్]], [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* : [[వెలుదండ రామేశ్వరరావు]], ఆయుర్వేద, హోమియోపతి వైద్యుడు, రచయిత.
"https://te.wikipedia.org/wiki/1935" నుండి వెలికితీశారు