కొండా లక్ష్మణ్ బాపూజీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: గా → గా , , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
| year = |
}}
నిరంకుశ [[నిజాం]] వ్యతిరేక మరియు, [[తెలంగాణ]] ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన '''కొండా లక్ష్మణ్ బాపూజీ''' [[ఆదిలాబాద్ జిల్లా|అదిలాబాద్ జిల్లా]] [[వాంకిడి]] గ్రామంలో [[1915]] [[సెప్టెంబర్ 27]]న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40</ref> స్వాతంత్ర్యోద్యమంలో మరియు, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. [[1952]]లో [[ఆసిఫాబాద్‌|ఆసిఫాబాదు]] నుంచి ఎన్నికై [[హైదరాబాదు]] మరియు, [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై [[1971]] వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. [[1969]] మరియు, [[2009]]-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. [[సెప్టెంబర్ 21]], [[2012]] నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.
 
==బాల్యం, విద్య==
పంక్తి 39:
 
== గర్తింపులు ==
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయంకి [[శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం]] గా పేరు పెట్టడం జరిగింది.
 
==మూలాలు==