రఘుపతి సహాయ్ ఫిరాఖ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
}}
 
'''రఘుపతి సహాయ్ 'ఫిరాఖ్' గోరఖ్‌పూరీ''' ([[ఉర్దూ]]: '''فراق گورکھپوری''', [[హిందీ]]: फ़िराक़ गोरखपुरी) ([[1896]] - [[1982]]), ప్రముఖ ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రామాణిక [[ఉర్దూ]] సాహిత్య జగత్తులో ప్రముఖంగా ప్రస్తావించవలసిన కవి. [[సాహిర్]], [[ఇక్బాల్]], [[భూపేంద్రనాథ్ కౌషిక్ ఫిక్ర్]], [[ఫైజ్ అహ్మద్ ఫైజ్]] మరియు, [[కైఫీ అజ్మీ]]ల వంటి ప్రముఖ ఉర్దూ కవుల సమకాలీకుడు.
ఈయన కవితాసంకలనాలలో రూహ్-ఓ-ఖయామత్, గుల్-ఏ-రనా, నగ్మానుమా మరియు, ఈయన సర్వోత్కృష్ట రచన గుల్-ఏ-నగ్మా ప్రముఖమైనవి.
 
రఘుపతి సహాయ్ 1896లో గోరఖ్‌పూర్‌లోని కాయస్థ [[కుటుంబం]]లో జన్మించాడు. ప్రాంతీయ సివిల్ సర్వీసులో పదవి పొంది ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. ఆ తరువాత్ రాజీనామా చేసి [[అలహాబాదు విశ్వవిద్యాలయం]]లో ఆంగ్ల భాషా ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఉర్దూ భాషా మణిబాల '[[గుల్-ఎ-నగ్మా]]' రచించాడు. ఈ రచన ఆయనకు [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ అవార్డు]]తో పాటు 1960 సంవత్సరానికి ఉర్దూలో సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది.<ref>[http://www.iconofindia.com/sahitya-akademi/awa10322.htm#urdu Awards - 1955-2007] [[Sahitya Akademi]] Official listing.</ref>