ఆరుద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో , ె → ే , → (5), , → , ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 34:
| weight =
}}
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన [[త్వమేవాహం]] (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి [[శ్రీశ్రీ]] ప్రశంస పొందిన '''ఆరుద్ర''' ( [[ఆగస్టు 31]], [[1925]] - [[జూన్ 4]], [[1998]]) పూర్తిపేరు '''[[భాగవతుల సదాశివశంకర శాస్త్రి]]''' . [[శ్రీశ్రీ]] తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త
ఆరుద్ర [[1925]], [[ఆగస్టు 31]]న [[విశాఖపట్నం]]లో జన్మించాడు. [[విశాఖపట్నం]] ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత [[విజయనగరం]]లో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమ]] కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' [[ఆనందవాణి]] 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో [[శ్రీశ్రీ]], chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. [[అభ్యుదయ రచయితల సంఘం]] ([[అరసం]]) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి [[శ్రీశ్రీ]]కి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత [[చాగంటి సోమయాజులు]] (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.
పంక్తి 90:
* [[ఉయ్యాల జంపాల]] చిత్రంలో - " కొండగాలి తిరిగింది " , ఇదే చిత్రంలో " అందాల రాముడు ఇందీవర శ్యాముడు".
* [[మీనా]] చిత్రంలో - " శ్రీరామ నామాలు శతకోటి" .
* [[బందిపోటు (1963 సినిమా)|బందిపోటు]] చిత్రంలో
* [[బాలరాజు కథ]]
* [[ఆంధ్ర కేసరి]] చిత్రంలో
* [[అత్తా ఒకింటి కోడలే]]
* [[ఎం.ఎల్.ఏ.]] చిత్రంలో
* [[అందాల రాముడు]] చిత్రంలో " ఎదగడానికికెందుకురా తొందర "
* [[గోరంత దీపం]] చిత్రంలో " రాయినైనా కాకపోతిని "
* [[ముత్యాల ముగ్గు]] చిత్రంలో " ఏదో ఏదో అన్నది మసక వెలుతురు "
* [[బాల భారతం]] చిత్రంలో " మానవుడే మహనీయుడు "
* [[ఇద్దరు మిత్రులు (1961 సినిమా)|ఇద్దరు మిత్రులు]] చిత్రంలో - " హలో హలో అమ్మాయి "
* [[ఆత్మ గౌరవం]] చిత్రంలో " రానని రాలేనని
* [[ఆత్మీయులు]] చిత్రంలో " స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు "
మొదలగు సినిమా పాటలు వ్రాసి పాటకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించి ప్రతిపాటలో తన ముద్రను కనిపింపచేశాడు.
|