ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎శిలాశాసనాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 3:
{{తెలుగు శాసనాలు}}
==శిలాశాసనాలు==
*No. 1. (A. R. No. 581 of 1925) : [[గుంటూరు జిల్లా]] సత్తెనపల్లి తాలూకా వేల్పూరులో ఉన్న రామలింగస్వామి గుడి ఆవరణలో శిథిలావస్థలో ఉన్న ఒక పాలరాతి స్తంభం మీద విష్ణుకుండినులకు చెందిన రాజు మాధవ వర్మ మరియు, ఒక కుటుంబ పేరు కనిపించినవి.
*No. 4. (A. R. No. 431 of 1915) : [[నరసరావుపేట|నరసారావుపేట]] తాలూకా ఏలూరులో సోమేశ్వరాలయం వద్ద నంది బొమ్మ మీద చిక్క భీమరాజు అనే పరిచ్చేదుడు సోమనాధదేవుడికి భూమిని ఇచ్చినట్లు వ్రాయబడియున్నది.
*No. 64. (A. R. No. 567 of 1925.) గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో ఉన్న రామలింగేశ్వర దేవాలయంలో గల ధ్వజ స్తంభం వద్ద పాలరాతి స్తంభం మీద కోట గోకరాజు అనేవాడు రామేశ్వర దేవాలయానికి నిరంతరం వెలిగే దీపాన్ని బహూకరించినట్లు వ్రాయబడియున్నది.
*No. 607. (A. R. No. 380 of 1904.) కమలాపురం తాలూకా కలమళ్ళ వద్ద చెన్నకేశవస్వామి దేవాలయ ఆవరణలో గల ఒక విరిగిపోయిన స్తంభం రెండువైపులా ధనుంజయుడు మరియు, రేనాడు అనే పేర్లు వ్రాయబడియున్నాయి. మిగిలిన వ్రాత పూర్తిగా శిథిలమైపోయింది.
*No. 651. (A. R. No. 99 of 1909.) విశాఖపట్నంలో శ్రీ పరవస్తు రంగాచార్యులగారి ఇంటి వద్ద ఉన్న రాయి మీద అనంత వర్మ పేరు వ్రాసి యున్నది.
*No. 675 (A. R. No. 681 of 1926.) బొబ్బిలి తాలూకా నారాయణపురం నీలకంఠేశ్వర ఆలయంలో ఒక స్తంభం మీద చోడరాజు మహాదేవి నిత్యం వెలిగే దీపాన్ని ఆ దేవాలయానికి బహూకరించినట్లుగా వ్రాయబడి ఉంది.