ముడిఖనిజం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, ( → ( (3)
పంక్తి 4:
[[దస్త్రం:GoldOreUSGOV.jpg|thumb|[[బంగారం|బంగారపు]] ఖనిజము.]]
 
వ్యాపరపరంగా విలువైన [[మూలకాలు]] కలిగిన [[రాయి|రాళ్ళ]]ను '''ఖనిజాలు''' (Ores) అంటారు. ఇవి ఎక్కువగా కలిగియున్న ప్రదేశాలను [[గనులు]] (Mines) అంటారు. కొన్ని ఖనిజాలు ప్రత్యేకమైన స్పటికాకృతి మూలంగా పాలిష్ చేసి విలువైన [[రత్నాలు]]గా చలామణీ అవుతాయి.
 
ఖనిజాలలోని మూలకాలకు ఈ క్రింది లక్షణాలుండాలి:
* అవి విలువైనవిగా ఉండాలి
* వాటి సాంధ్రత ఎక్కువగా ఉండి వ్యాపారపరంగా లాభసాటిగా ఉండాలి.
* వాటిని రాతి భాగాల నుండి సాంకేతికంగా వేరుచేయగలిగి ఉండాలి.
 
కొన్ని ఖనిజాలు తక్కువ శాతం లేదా వేరుచేయలేని విధంగా కూడా ఉండవచ్చును. విలువ తక్కువగా ఉండే ఖనిజాలను వ్యర్ధపదార్ధాలుగా లెక్కించవచ్చును. ఖనిజాలలోని మూలకాల గ్రేడు లేదా సాంధ్రత మరియు, వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుల మీద ఆ మూలకపు లేదా లోహపు విలువ ఆధారపడి ఉంటుంది.
 
కొన్ని ఖనిజాలు తక్కువ శాతం లేదా వేరుచేయలేని విధంగా కూడా ఉండవచ్చును. విలువ తక్కువగా ఉండే ఖనిజాలను వ్యర్ధపదార్ధాలుగా లెక్కించవచ్చును. ఖనిజాలలోని మూలకాల గ్రేడు లేదా సాంధ్రత మరియు వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుల మీద ఆ మూలకపు లేదా లోహపు విలువ ఆధారపడి ఉంటుంది.
 
ఖనిజాలలోని మూలకాలు సాధారణంగా ఆక్సైడ్లు, సల్ఫైడ్లు, సిలికేట్లు మొదలైన రూపాలలో ఉంటాయి. బంగారం వంటి కొన్ని ఉస్కృష్టమైన లోహాలు సమ్మేళనాలుగా కాకుండా లభిస్తాయి.
Line 19 ⟶ 18:
<div style="-moz-column-count:2; column-count:2;">
* [[Acanthite]]: Ag<sub>2</sub>S for production of [[silver]]
* [[Barite]]: BaSO<small><sub>4</sub></small>
* [[బాక్సైట్]] Al<sub>2</sub>O<sub>3</sub> for production of [[aluminium]]
* [[Beryl]]: Be<sub>3</sub>Al<sub>2</sub> (SiO<sub>3</sub>)<sub>6</sub>
* [[బోర్నైట్]]: Cu<small><sub>5</sub></small>FeS<small><sub>4</sub></small>
* [[Cassiterite]]: SnO<small><sub>2</sub></small>
* [[Chalcocite]]: Cu<small><sub>2</sub></small>S for production of [[copper]]
* [[Chalcopyrite]]: CuFeS<small><sub>2</sub></small>
* [[క్రోమైట్]]: (Fe, Mg)Cr<small><sub>2</sub></small>O<small><sub>4</sub></small> for production of [[chromium]]
* [[Cinnabar]]: HgS for production of [[mercury (element)|mercury]]
* [[కోబాల్టైట్]]: (Co, Fe)AsS
* [[Columbite]]-[[Tantalite]] or [[Coltan]]: (Fe, Mn) (Nb, Ta)<small><sub>2</sub></small>O<small><sub>6</sub></small>
* [[Galena]]: PbS
* [[గోల్డ్]]: Au, typically associated with [[quartz]] or as [[placer mining|placer]] deposits
* [[హెమటైట్]]: Fe<small><sub>2</sub></small>O<small><sub>3</sub></small>
* [[Ilmenite]]: FeTiO<small><sub>3</sub></small>
* [[మాగ్నటైట్]]: Fe<small><sub>3</sub></small>O<small><sub>4</sub></small>
* [[మోలిబ్డినైట్]]: MoS<small><sub>2</sub></small>
* [[Pentlandite]]: (Fe, Ni)<small><sub>9</sub></small>S<small><sub>8</sub></small>
* [[Pyrolusite]]:MnO<small><sub>2</sub></small>
* [[Scheelite]]: CaWO<small><sub>4</sub></small>
* [[Sphalerite]]: ZnS
* [[Uraninite]] (pitchblende): UO<small><sub>2</sub></small> for production of metallic [[యురేనియం]]
* [[Wolframite]]: (Fe, Mn)WO<small><sub>4</sub></small>
</div>
==మూలాలు ==
 
{{Bots|deny=Ripchip Bot}}
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
 
{{Bots|deny=Ripchip Bot}}
"https://te.wikipedia.org/wiki/ముడిఖనిజం" నుండి వెలికితీశారు