రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* స్టేజి ప్రక్కన కల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. క్షణాలలో స్టేజి అలంకరణ మార్పు చేస్తుంటారు.
* అందమైన ఉద్యానవనములు, ఫౌంటెన్స్, చుట్టూ ఉన్నాయి.
* ఒకేసారిగా వెయ్యిమందివెయ్యి మంది కూర్చుని చూసే వీలు కల అతి పెద్ద ఆడిటోరియం.
* సమావేశాలకోసం సమావేశ మందిరం ఉంది. దీనిలో 150మంది కూర్చోవచ్చు.
* సినిమా ప్రదర్శనలకోసంప్రదర్శనల కోసం పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటుచేయబడింది. దీనిలో 122112 సీట్లు ఉన్నాయి.
* రవీంద్రభారతి ప్రాంగణంలో ఘంటసాల కళా వేదిక ఉంది.
* దీనిని రెండు అంతస్తులుగా నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/రవీంద్రభారతి" నుండి వెలికితీశారు