రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 13:
}}
 
'''రవీంద్ర భారతి''' ([[ఆంగ్లం]]: Ravindra Bharati) ఒక సాంసృతిక కళా భవనము. [[హైదరాబాదు]]లో [[సైఫాబాద్]] ప్రాంతంలో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] నిర్వహిస్తున్నది. శాఖ సంచాలకులు [[మామిడి హరికృష్ణ]] రవీంద్రభారతిని పర్యవేక్షిస్తున్నారు.<ref name="మన తెలంగాణ ఘన తెలంగాణ">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మన తెలంగాణ ఘన తెలంగాణ |url=https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |accessdate=15 June 2019 |date=2 June 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190602193746/https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480073 |archivedate=2 Juneజూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
== నిర్మాణము ==
[[రవీంద్రనాథ్ ఠాగూర్]] శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో 1960, మార్చి 23వ తేదీన రవీంద్రభారతికి శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా రవీంద్రభారతి [[1961]], మే 11న ప్రారంభించబడింది.<ref>రవీంద్రభారతి కళా సారధి, సాక్షి, హైదరాబాద్ ఎడిషన్, 11.05.2018, పుట. 10</ref> మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది. మొదట్లో ప్రభుత్వమే రవీంద్రభారతి నిర్వహణను చూసుకునేది. 1963లో స్వయంప్రతిపత్తి హోదా కల్పించడంతో 1989 వరకు మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దీని నిర్వహణ కొనసాగింది. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు అప్పగించడంతో, ఆ శాఖ సంచాలకులే దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు.<ref name="సకల కళాభారతి!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ (ఆదివారం సంచిక)|title=సకల కళాభారతి!|url=https://www.ntnews.com/Sunday/సకల-కళాభారతి-10-9-479285.aspx|accessdate=31 July 2018|date=29 July 2018|archiveurl=https://web.archive.org/web/20180730185929/https://www.ntnews.com/Sunday/సకల%E0%B0%B8%E0%B0%95%E0%B0%B2-కళాభారతి%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF-10-9-479285.aspx|archivedate=3130 Julyజూలై 2018|work=|url-status=live}}</ref><ref name="Ravindra Bharathi curating culture for 58 years">{{cite news |last1=Telangana Today |first1=Hyderabad |title=Ravindra Bharathi curating culture for 58 years |url=https://telanganatoday.com/ravindra-bharathi-turns-59 |accessdate=13 May 2019 |publisher=Madhulika Natcharaju |date=13 May 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190513112525/https://telanganatoday.com/ravindra-bharathi-turns-59 |archivedate=13 Mayమే 2019 |work= |url-status=live }}</ref>
 
[[File:Ravindra Bharathi in Lighting on State Formation Day 2018 (08).jpg|thumb|తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల (2018)కు ముస్తాబైన రవీంద్రభారతి]]
పంక్తి 42:
{{మూలాలజాబితా}}
== ఇతర లంకెలు ==
* [http://www.prabhanews.com/life/article-108710 ఆంధ్రప్రభలో రవీంద్రభారతి గురించిన వ్యాసం]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
{{commons category}}
"https://te.wikipedia.org/wiki/రవీంద్రభారతి" నుండి వెలికితీశారు