భూకైలాస్ (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 14:
}}
1940లో విడుదలైన ఈ '''భూకైలాస్''' చిత్రం మైసూరు శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారి నాటకం యొక్క తెర అనువాదం. అందువలన సన్నివేశ చిత్రీకరణ మొదలైన అంశాలు, రంగస్థల నాటకాన్ని పోలిఉంటాయి. 1958లో విడుదలైన భూకైలాస్ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో పాత్రలు వ్యవహారిక భాషనే ఉపయోగించాయి. సుబ్బయ్య నాయుడు రావణుని పాత్రను పోషించగా, నాగేంద్రరావు నారద పాత్రను పోషించి అద్భుతంగా నటించారు. ఆర్. సుదర్శనం సమకూర్చిన సంగీతం సినిమా విజయానికి దోహదం చేసింది. లక్ష్మీబాయి తదితరులు పాడిన "సుమడోలీ.." పాట ఆ రోజుల్లో బాగా ప్రాచ్యురం పొందిందిన సినీ చరిత్రకారుడు రాండర్ గై ఈ సినిమాను సమీక్షించాడు.<ref>[http://ootyhospitals.com/community/blog_entry.php?user=randorguy&blogentry_id=7151 THE INDIAN MOVIE MOGUL: AV. MEIYAPPAN - Randor Guy Blog]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
అప్పట్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య అవినాభావ సినిమా సంబంధాలకు అద్దంపడుతూ, ఆంధ్ర దేశంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింన ఈ తెలుగు చిత్రంలో నటించిన నటీనటులు ఆర్.నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి, సురభి కమలాబాయి కన్నడవారు. నిర్మాత ఏ.వి.మెయ్యప్పన్ తమిళులు, దర్శకుడు సుందరరావు నాదకర్ణి మరాఠీవారు కావటం విశేషం<ref>{{Cite web |url=http://www.apallround.com/loadart.php?id=2008010036&page=3 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-06-07 |archive-url=https://web.archive.org/web/20080603063832/http://apallround.com/loadart.php?id=2008010036&page=3 |archive-date=2008-06-03 |url-status=dead }}</ref>
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/భూకైలాస్_(1940_సినిమా)" నుండి వెలికితీశారు