వ్యాసం (సాహిత్య ప్రక్రియ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే '''వ్యాసం.''' తెలుగు సాహిత్య చరిత్రలో [[వ్యాసాలు|వ్యాసా]]<nowiki/>లకు (Essays) ఎంముఖ్యముఖ్య స్థానం ఉంది.
==చరిత్ర==
ఆంగ్లంలో వచ్చిన వ్యాసాల ఆధారంగా [[తెలుగు]] రచయితలు కూడా వ్యాసాలను రాశారు. ఇందులో [[సాక్షి]] వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది.ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టింది.మాంటేన్ అనేవ్యక్తి [[ఫ్రెంచ్]] భాషలో వ్యాసం ప్రారంభించాడు.ఆంగ్లంలో వ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రాన్శిస్ బేకన్. తెలుగులో వ్యాసరచనను ప్రారంభించిన వ్యక్తి ''[[స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు]]. తెలుగు లో వ్యాసరచనను ప్రారంభించిన సంవత్సరం 1842. హితవాది పత్రికలో వ్యాసాన్ని ప్రారంభించారు. స్వామినేని వారు వ్యాసానికి పెట్టిన పేరు ప్రమేయం.ఈ ప్రమేయం సంకలనమే ''హితసూచిని'.ఆధునిక ప్రక్రియలలో తొలుత ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.