ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 44:
== చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు==
 
ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన అప్పటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. వారిలో ప్రథముడు పీవీ నరసింహారావు. బీ హాస్టల్ నుంచి ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా దేశానికే ప్రధానిగా సేవలు అందించారు .
*సీహెచ్ విద్యాసాగరరావు (మహారాష్ట్ర గవర్నర్ )
*మహమ్మద్ రజీ-ఉద్దిన్ సిద్దిఖీ. ప్రముఖ గణిత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతికి నామిని చేయబడినవారు.
*[[పి.వి.నరసింహారావు]], పూర్వ భారతదేశ ప్రధానమంత్రి.
*[[సయ్యద్ అలీ మొహమ్మద్ ఖుస్రో]], ఆర్థికవేత్త, మాజీ జర్మనీ రాయబారి
Line 56 ⟶ 57:
* [[వరవరరావు]], విప్లవ కవి
* [[జైపాల్ రెడ్డి]], కాంగ్రెస్
* [[కిరణ్ కుమార్ రెడ్డి]], మాజీ ముఖ్యమంత్రి
* [[గుంటుపల్లి కల్పలత]], ప్రఖ్యాత ఛాతీవైద్యురాలు. అమెరికా ఛాతీవైద్యుల సంఘం అధ్యక్షురాలు.
*[[అసదుద్దీన్ ఒవైసీ]], రాజకీయుడు, భారత పార్లమెంటు సభ్యుడు.
*[[ఆనంద శంకర్ జయంత్]], ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
* [[మామిడాల రాములు]], మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం.
* [[సంజీవ్ సిద్ధు]], ప్రముఖ సాఫ్ట్‌వేర్ రంగ నిపుణుడు. o9 సొల్యూషన్స్, i2 టెక్నాలజీ సంస్థల వ్యవస్థాపకుడు.
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]], చలనచిత్ర నటుడు.