అరత్ని: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అరత్ని''' (Ulna) సకశేరుకాల ముంజేయిలోని రెండు ఎముకలలో ఒకటి. రెండ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అరత్ని''' (Ulna) సకశేరుకాల [[ముంజేయి]]లోని రెండు [[ఎముక]]లలో ఒకటి. రెండవది [[రత్ని]]. దీనికి పైభాగంలో భుజాస్థితోను, దిగువ భాగంలో మణిబంధాస్థులతోను సంబంధం ఉంటుంది.
 
==మూలాలు==
* జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అరత్ని" నుండి వెలికితీశారు