శ్రీరస్తు శుభమస్తు (2016): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = శ్రీరస్తు శుభమస్తు
| director = [[పరశురామ్ (దర్శకుడు)|పరశురామ్]]
| producer = అల్లు అరవింద్
| writer = [[పరశురామ్ (దర్శకుడు)|పరశురామ్]] (కథ, స్క్రీన్ ప్లే)
| starring = అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తనికెళ్ళభరణి, సుబ్బరాజు, అలీ
| music = [[ఎస్.ఎస్. తమన్]]
పంక్తి 13:
}}
 
'''శ్రీరస్తు శుభమస్తు''' 2016 లో పరశురాం[[పరశురామ్ (దర్శకుడు)|పరశురామ్]] దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం. ఇందులో అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రలు పోషించారు.<ref name=Srivathsan>{{cite web|last1=Nadadhur|first1=Srivathsan|title=Srirastu Subhamastu: The ‘family’ hangover|url=http://www.thehindu.com/features/cinema/cinema-reviews/Srirastu-Subhamastu-The-%E2%80%98family%E2%80%99-hangover/article14553233.ece|website=thehindu.com|accessdate=5 December 2017}}</ref>
== కథ ==
కోటీశ్వరుడు ([[ప్రకాష్ రాజ్]]) కొడుకు సిరి ([[అల్లు శిరీష్]]). అనన్యను (లావణ్య త్రిపాఠీ)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. అనన్యది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి ([[రావు రమేశ్|రావు రమేష్]]) అప్పుచేసైనా కూతురిని గారాబంగా చూసుకుంటుంటాడు. సిరి వాళ్ళనాన్న ఆడపిల్లలు డబ్బున్న అబ్బాయిలను ప్రేమపేరుతో వశపరచుకుంటారని అభిప్రాయం వెలిబుచ్చుతాడు. ఆయనమాట సత్యంకాదని భావించిన సిరి అది నిరూపించాలని అనుకుంటాడు. తరువాత సిరి అనన్యకు తనను తాను ఒక అనామకునిగా పరిచయం చేసుకుంటాడు. మెల్లగా వారిద్దరూ ఒకేరూములో నివసిస్తూ ఉంటారు. అలా సిరి అనన్యకు చేదోడువాదోడుగా ఉంటారు. క్రమంగా అనన్య సిరిని ఇష్టపడడం ప్రారంభిస్తుంది. అనుకోని మలుపుగా అనన్య తండ్రి ఆమెకు ఓ గొప్పింటి సంబంధం కుదిర్చాడు. తండ్రి మాట త్రోసిపుచ్చలేక అనన్య పెళ్ళికి అంగీకారం తెలియజేస్తుంది. సిరి తన ప్రేమను దక్కించుకుని తండ్రి అభిప్రాయం సరికాదని ఋజువు చేయడమే కథ.