ఉత్తేజ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| imagesize =
| caption =
| birth_date = {{birth date and age|1975|86|152}}
| birth_place = {{flagicon|India}}[[సీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]], నల్గొండ జిల్లా
| height = 5"7
పంక్తి 13:
}}
 
'''ఉత్తేజ్''' [[తెలుగు సినిమా]] హాస్యనటుడు, [[రచయిత]].
'''ఉత్తేజ్''' సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు, [[రచయిత]]. ఇతను [[ఆగష్టు 15]], [[1975]]లో ఉమ్మడి [[నల్గొండ]] జిల్లా [[సీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]]లో జన్మించాడు. ఉత్తేజ్ ఒక పేద కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఆకుపత్ని శ్రీరాములు [[నిజాం]]కు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్యసమరయోధుడు, తల్లి సుద్దాల శకుంతల. ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు డ్రామాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు, ఆ ప్రభావమే నటుడు కావాలని ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి [[హరిశ్చంద్ర]] నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు.<ref>ఈనాడు ఆదివారం సంచిక నవంబరు 30, 2008</ref> ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో [[రాంగోపాల్ వర్మ]] వద్ద [[శివ]] (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ [[సుద్దాల అశోక్ తేజ]] తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధ గీత రచయిత.
 
== జీవిత విషయాలు ==
ఉత్తేజ్ [[1975]], [[జూన్ 2]], [[1975]]లో ఉమ్మడి [[నల్గొండ]] జిల్లా [[సీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]]లో జన్మించాడు. తండ్రి ఆకుపత్ని శ్రీరాములు [[నిజాం]]కు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, తల్లి సుద్దాల శకుంతల.
 
== కళారంగం ==
ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు డ్రామాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు, ఆ ప్రభావమే నటుడు కావాలని ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి [[హరిశ్చంద్ర]] నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు.<ref>ఈనాడు ఆదివారం సంచిక నవంబరు 30, 2008</ref>
 
== సినిమారంగం ==
ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో [[రాంగోపాల్ వర్మ]] వద్ద [[శివ]] (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ [[సుద్దాల అశోక్ తేజ]] తెలుగు సినీ రంగంలో గీత రచయిత.
 
సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఉత్తేజ్‌ కళ్ళు చిత్రానికి అప్రెంటిస్‌ డైరక్టర్‌గా పనిచేసి రావుగారిల్లు సినిమాతో అసిస్టెంట్‌ అయ్యాడు. అప్పుడు [[రాంగోపాల్ వర్మ]]తో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు. 1989 నుంచి ఉత్తేజ్ 197 సినిమాలలో నటించాడు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తేజ్" నుండి వెలికితీశారు