"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]], [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]], సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]], [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
* కశ్యపునికి [[కద్రువ]] వలన [[నాగులు]] (పాములు) జన్మించారు. వారిలో [[వాసుకి]], [[తక్షకుడు]], [[అనంతుడు]], [[కర్కోటకుడు]], [[కాళియుడు]], [[పద్మ]], మహాపాదుడు, శంఖుడు, [[పింగళుడు]] ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.<ref name="నేడు వరల్డ్ స్నేక్ డే">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేడు వరల్డ్ స్నేక్ డే |url=https://www.sakshi.com/news/family/today-is-the-world-day-of-the-snake-361875 |accessdate=30 June 2020 |work=Sakshi |date=15 July 2016 |archiveurl=https://web.archive.org/web/20170528230820/https://www.sakshi.com/news/family/today-is-the-world-day-of-the-snake-361875 |archivedate=28 May 2017 |language=te}}</ref>
* కశ్యపునికి [[కద్రువ]] వలన [[నాగులు]] (పాములు) జన్మించారు.
* భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి [[ముని]] వలన [[అప్సరసలు]] జన్మించారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2973270" నుండి వెలికితీశారు