కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కుటుంబం: AWB తో "మరియు" ల తొలగింపు
చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*yes +url-status=dead)
పంక్తి 45:
 
 
నారాయణన్ బి.ఎ (ఆనర్స్), ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం) నుండిపూర్తిచేసాడు. విశ్వవిద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. అతని కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అతను ఢిల్లీ వెళ్ళి [[ది హిందూ]], [[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రికలలో పాత్రికేయుడిగా (1944–45) పనిచేసాడు. ఆ కాలంలో అతను తన స్వంత సంకల్పంతో 1945 ఏప్రిల్ 10న [[ముంబై|బొంబాయి]]<nowiki/>లో [[మహాత్మా గాంధీ]]<nowiki/>ని ఇంటర్వ్యూ చేసాడు<ref>K. R. Narayanan's interview with M. K. Gandhi, 10 April 1945; given in full in H. Y. Sharada Prasad: [http://www.iht.com/getina/files/271049.html "How an interview with Gandhi was spiked"], ''The Asian Age'', n.d. Retrieved 24 February 2006.</ref> .1945లో నారాయణన్ లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వద్ద హారోల్డ్ లాస్కీ అధ్యర్యంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. <ref>LSE counts K. R. Narayanan among its [http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm distinguished alumni] {{webarchive|url=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|date=3 February 2009}}; his [http://www.lse.edu/collections/pressAndInformationOffice/newsAndEvents/archives/2000-2002/pressrelease-india.htm portrait] has been unveiled and placed in a position of honour; B. R. Ambedkar is the only other Indian to have been similarly honoured. . Retrieved 24 February 2006.{{cite web|url=http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|title=Archived copy|accessdate=2005-09-08|archiveurl=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|archivedate=3 February 2009|deadurlurl-status=yesdead|df=dmy}}</ref> అతను కార్ల్ పాప్పర్, లియోనెల్ రోబిన్స్, ఫ్రెడిరిచ్ హైక్ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. [[జె.ఆర్.డి.టాటా]] అందించిన ఉపకార వేతనంతో రాజనీతి శాస్త్రం ప్రత్యేకాంశంగా బి.ఎస్.సి (ఆర్థిక శాస్త్ం) డిగ్రీ ఆనర్స్ ను పూర్తిచేసాడు.<ref>Some of his experiences as a Tata fellow are recounted here [http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm]. . Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20080630223824/http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm|date=30 June 2008}}</ref> లండన్ లో ఉన్నప్పుడు అతను (కె.ఎన్.రాజ్ అనే సహ విద్యార్థితో) [[వి. కె. కృష్ణ మేనన్|వి.కె.కృష్ణమీనన్]] అధ్వర్యంలోని ఇండియా లీగ్ లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కె.ఎం.మున్షీ ప్రచురిస్తున్న సోషల్ వెల్ఫేర్ వారపత్రికకు అతను లండన్ విలేకరిగా వ్యవహరించాడు. కె.ఎన్.రాజ్, వీరసామి రింగాడూ (తరువాత కాలంలో మలేషియా మొదటి అధ్యక్షుడు) లతో కలసి ఒకే గదిలో ఉండేవాడు. అతనికి మరొక ఆప్త మిత్రుడు పియరీ త్రుదే (తరువాత కాలంలో కెనడా ప్రధానమంత్రి).
 
== దూత, విద్యావేత్త ==
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు