కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 120:
==వివాదాలు==
ఈ ప్రాజెక్టు మిగిలిన ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ కంటే సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణ చాలా క్లిష్టంగా మారింది,తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం కేంద్రం చ‌ట్టం ప్ర‌కారం కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో ద్వారా ఇస్తోంది. దీనిపై ప‌లువురు నిర్వాసితులు అభ్యంత‌రాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాల వ‌ర‌కూ సేక‌రించాల్సి ఉంది <ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/india-44734311|title=కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలివి: BBC Special Report|last=బళ్ల|first=సతీశ్|date=2019-01-01|work=BBC News తెలుగు|access-date=2020-06-03|language=te}}</ref>.కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది మోటార్లను పంప్​ హౌస్​​లను సక్సెస్​గా రన్​ చేసినా.. కొత్త ఆయకట్టుకు మాత్రం ఈ ప్రాజెక్టు నుండి నీరు రాలేదు, వర్షాల వలన ముందు తోడిన నీరంతా మళ్ళీ దిగువకు వదిలారు అని కొందరు విమర్శలు చేశారు,గ్రావిటీ మీద వచ్చే శ్రీరాంసాగర్​ నీళ్లను ఉపయోగించకుండా ప్రభుత్వం భారీ ఖర్చుతో ఎత్తిపోతలు చేపట్టినది, పాజెక్టు నిర్మాణ వ్యయం వేలకోట్లు పెరిగినది ఇలా ప్రాజెక్టుకు అయిన ఖర్చు మీద వివాదాలు ఉన్నాయి<ref>{{Cite web|url=https://www.msn.com/te-in/news/other/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%AB%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%87%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%97%E0%B0%BE-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95-%E0%B0%8E%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95-%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0-%E0%B0%A6%E0%B0%B2%E0%B1%87/ar-BB14vEhl|title=కాళేశ్వరం ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్.. కొత్తగా ఒక్క ఎకరాకు నీరందలే|website=www.msn.com|access-date=2020-06-03|archive-url=https://web.archive.org/web/20200603092825/https://www.msn.com/te-in/news/other/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%AB%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%87%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%97%E0%B0%BE-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95-%E0%B0%8E%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95-%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0-%E0%B0%A6%E0%B0%B2%E0%B1%87/ar-BB14vEhl|archive-date=2020-06-03|url-status=dead}}</ref>.
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు|అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు]]
* [[తుమ్మిడిహట్టి ప్రాజెక్టు|అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు]] (తుమ్మిడిహట్టి ప్రాజెక్టు)
* [[పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు]]
 
==మూలాలు==