కిరీటి దామరాజు: కూర్పుల మధ్య తేడాలు

సినిమా లంకె, మూలం చేర్చాను
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2:
| name = కిరీటి దామరాజు
| birth_place = హైదరాబాదు
| birth_date = {{Birth date and age|1986|01|13}}<ref>{{Cite web|url=https://wikibio.in/kireeti-damaraju/|title=Kireeti Damaraju Bio|website=|access-date=2018-07-29|archive-url=https://web.archive.org/web/20181118164518/https://wikibio.in/kireeti-damaraju/|archive-date=2018-11-18|url-status=dead}}</ref>
| education = ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
| father =
| mother =
| occupation = సాఫ్ట్వేర్ ఇంజనీర్, నటుడు <ref>{{Cite web|url=http://celebritywikis.com/kireeti-damaraju-wiki/|title=Kireeti Damaraju Wiki|website=|access-date=2018-09-15|archive-url=https://web.archive.org/web/20180918060817/http://celebritywikis.com/kireeti-damaraju-wiki/|archive-date=2018-09-18|url-status=dead}}</ref>
}}
'''కిరీటి దామరాజు''' ఒక తెలుగు నటుడు. [[ఉయ్యాల జంపాల (2013 సినిమా)|ఉయ్యాల జంపాల]] సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. [[ఉన్నది ఒకటే జిందగీ]], [[చల్‌ మోహన రంగా|చల్ మోహన రంగ]] వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/kireeti-damaraju-is-glad-with-the-response-to-his-work-in-vunnadhi-okate-zindagi/article20004225.ece|title=Mr Nice Guy speaks up|date=8 November 2017|accessdate=29 July 2018|website=The Hindu|publisher=The Hindu|last=Sangeetha Devi|first=Dundoo}}</ref> బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ లో పాల్గొన్నాడు. 21వ రోజు బయటకు వచ్చేశాడు.<ref>{{Cite web|url=https://www.hindustantimes.com/tv/bigg-boss-2-telugu-episode-22-kireeti-is-evicted-from-the-house/story-7RWqL5jZZ3YTWEcXTt57eL.html|title=Bigg Boss 2 Telugu, episode 22: Kireeti is evicted from the house}}</ref>
 
== నేపథ్యం ==
కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.<ref>{{Cite web|url=http://crazum.com/kireeti-damaraju/|title=Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images|date=19 June 2018|accessdate=23 February 2019|website=crazum.com|archive-url=https://web.archive.org/web/20190226213749/http://crazum.com/kireeti-damaraju/|archive-date=26 ఫిబ్రవరి 2019|url-status=dead}}</ref> ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి [[హైదరాబాదు]], [[బెంగుళూరు|బెంగళూరు]]లో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.
 
== కెరీర్ ==
పంక్తి 33:
 
== వివాదం ==
కిరీటి 12 మే 2018 న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో మద్యం సేవించి కారు నడుపుతూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.<ref>{{Cite web|url=https://www.tollywood.net/kireeti-damaraju-caught-in-drunk-and-drive-case/|title=Kireeti Damaraju caught in drunk and drive case|date=13 May 2018|accessdate=23 February 2019|website=tollywood.net|last=Murali|first=Ravi}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కిరీటి_దామరాజు" నుండి వెలికితీశారు