"కృతస్థలీ" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (వర్గం:అప్సరసలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
కృతస్థలీ లేదా క్రతుస్థల హిందూ పురాణాల ప్రకారం దేవలోకంలోని [[అప్సరస]]ల్లో ఒకరు.
== సూర్యభగవానుని గణంలో ==
ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు [[ఋషులు]], ఇద్దరు [[గంధర్వుడు|గంధర్వులు]], ఇద్దరు [[అప్సరస|అప్సరసలు]], ఇద్దరు [[రాక్షసులు]], ఇద్దరు [[నాగులు]] ప్రయాణం చేస్తారు.<ref>[{{Cite web |url=http://eemaata.com/em/issues/201005/1573.html |title=కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010] |website= |access-date=2014-03-12 |archive-url=https://web.archive.org/web/20140706030108/http://eemaata.com/em/issues/201005/1573.html |archive-date=2014-07-06 |url-status=dead }}</ref> మధు మాసము([[చైత్రమాసం]])లో [[ధాత|ధాతా]], [[హేతీ]], [[వాసుకి|వాసుకీ]], [[రథకృత్]], [[పులస్త్య]], [[తుంబురుడు|తుంబురూ]] అనేవారితో పాటుగా కృతస్థలీ సూర్యరథంలో తిరుగుతుంది. <ref name="భాగవత ప్రస్తావన">ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2996595" నుండి వెలికితీశారు