సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 57:
 
==చిత్ర విశేషాలు==
* ఈ చిత్రంలో వెంకటేష్, మహేశ్ ‌బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటించారు. వీరికి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్, అమ్మ పాత్రలో జయసుధ నటించారు. అమ్మమ్మ పాత్రలో ప్రముఖ హిందీ నటి రోహిణీ హట్టంగడి నటించారు.<ref>http://telugu.oneindia.in/movies/news/2012/09/svsc-shooting-sriperumbudur-105223.html{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుక సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను 2012 మే 31 న విడుదల చేసారు, ఈ చిత్రానికి సంబంధించిన గోడపత్రికలు మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9న విడుదలయ్యాయి.<ref>http://telugu.oneindia.in/movies/news/2012/08/svsc-is-going-start-from-the-19th-104262.html{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులు మరియూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
* అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయిచే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పించుకున్న సమంత ఈ చిత్రం నుంచి తనే తన పాత్రలకు సొంథంగా డబ్బింగ్ చెప్పుకుంది.<ref>http://www.123telugu.com/mnews/samantha-begins-dubbing-for-svsc.html</ref>