వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి Kasyap (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి K.Venkataramana (చర్చ) చేసిన మార్పులను Kasyap చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 507:
[[వాడుకరి:Kasyap]] గారు, ఇటీవల ప్రాజెక్టు సభ్యులు వ్యాసాలు చేర్చటం లేక ఉన్న వ్యాసాలు సవరించటం గమనించాను.(ఉదా:[[క్వాల్కమ్]], [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B1%88-%E0%B0%AB%E0%B1%88&oldid=3018346 '''వై ఫై''' వ్యాసంలో సభ్యుని ప్రారంభపు మార్పు]) వాటి నాణ్యత గురించి సహ సభ్యులు [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%95%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D&type=revision&diff=3018337&oldid=3018334 తగు మూసలు చేర్చటం], [[చర్చ:క్వాల్కమ్|చర్చించటం]] మొదలు పెట్టారు. అనువాదాల నాణ్యత నియంత్రణ గురించి ప్రస్తుతం తెలుగు వికీలో [[వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ#70% కంటే తక్కువ యాంత్రిక అనువాద స్థాయి విధానం సమీక్ష|పెద్ద చర్చ]] జరుగుతున్నది. IITH ప్రాజెక్టు వ్యాసాల నాణ్యతను ఏ విధంగా నియంత్రిస్తున్నారో సముదాయానికి తెలియచేయండి. ఇప్పటికి [[వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన|ఒక్క ప్రతిపాదన పేజీయే]] వుంది. వేరేగా ప్రాజెక్టు పేజీ సృష్టించి వివరాలు తెలియచేస్తే, సముదాయం మీ ప్రాజెక్టుకు తగిన స్పందనలు, సహకారం ఇవ్వటానికి అవకాశం వుంది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:15, 22 ఆగస్టు 2020 (UTC)
: ప్రాజెక్టు సభ్యులను గుర్తించటానికి [[:వర్గం:IIITH Indic Wiki Project సభ్యులు]] చూడండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:00, 23 ఆగస్టు 2020 (UTC)
ప్రాజెక్టు వర్గం చేర్చినందులు ధన్యవాదములు [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు , అయితే ఇందులో ఐఐఐటీ హైదరాబాదు కు చెందిన అందరూ [[వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన]] సభ్యులు కారు, కొంత మంది విద్యార్థులు కొన్ని వారాల పాటు ఈ ప్రాజెక్టులో పనిచేశారు అలాంటివారిని మీరు తెలిపిన వర్గంలో చేరుస్తాము. ఈ ప్రాజెక్టులో పనిచేసే యంత్ర అనువాదాలు ఎక్కువగా వేరొక సాండ్ బాక్స్ tewiki.iiit.ac.in లో ప్రస్తుతానికి ప్రముఖ బాట్ లను తెలుగు భాషమీద అభివృద్ధి కోసం తెలుగు వికీపీడియాలో కాకుండా లోకల్ గా టెస్ట్ వికీమీడియా సర్వర్ మీద పరీక్ష చేస్తున్నాము ఇందువలన తెలుగు వికీపీడియాలో ఎలాంటి కృతమైన వ్యాసాలు , నాణ్యతకు చేటు తెచ్చే వ్యాసాలూ చేరవు , ఈ ఏర్పాటు వలన వలన నాణ్యత కోసం స్వచ్ఛందముగా పాటుపడుతున్న నిర్వాహకుల శ్రమ తగ్గుతుంది, అనేక పద్దతుల ద్వారా tewiki.iiit.ac.in లో చేర్చిన వ్యాసాలు ఒక సంతృప్త స్థాయికి చేరుకొన్న తరువాత ఆ వ్యాసాలను తెవికీ సముదాయంతో చర్చించి వాటికి తెలుగు వికీపీడియాలో చేర్చే సాద్యాసాధ్యాలు నిర్వాహకుల , వాడుకరులు సూచనలు పరిగణలోకి తీసికొని వికీపీడియా పాలసీలు అనుగుణంగా తెలుగు వికీపీడియాలో చేర్చాలని మా ఆలోచన ,అయితే తెలుగు వికీపీడియా సముదాయం తో కలసి పనిచేసేందుకు ,ఇప్పటికే యంత్రిక అనువాదం అర్ధం చేసుకునేందుకు , యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ మీద ఒక నిర్ణయానికి రావటానికి కొన్ని అనువాదాలు , అల్గారిధం లు పరీక్ష చేస్తున్నాం అందులో భాగంగా కొంత మంది విద్యార్థులను తెవికీ లో రాయవలసినదిగా సూచించాము వాళ్ళులో కొంతమంది కొత్తగా తెలుగులో రాస్తున్నవారు కాబట్టి నాణ్యంగా రాయలేక పోయారు అందులో కొన్ని తొలగింపున కు గురయినాయి కూడా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అలా రాసిన వ్యాసాల నాణ్యత , అభివృద్ధి ఈ ప్రాజెక్టు లో భాగంగా ఉన్న నావంటి కొంతమంది 'సభ్యులం భాద్యత తీసుకొంటున్నాము అలా చేసున్న వారిని ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తాము.
 
ఇక యాంత్రికానువాదాల నాణ్యతా విషయానికి వస్తే వ మన తెలుగులో కూడా [[stats:EN/BotActivityMatrixCreates.htm|42%]] వరకు బాట్ ల ద్వారా [https://stats.wikimedia.org/#/te.wikipedia.org/contributing/new-pages/normal|bar|all|editor_type~anonymous*group-bot*name-bot*user|monthly సృష్టించినవే] , https://stats.wikimedia.org/EN/BotActivityMatrixCreates.htm, గత కొన్ని సంవత్సరాలనుండి ఉపకరణాల ద్వారా అనువాద అనువాదం మెరుగు పడుతోంది గత రెండు సంవత్సరాలుగా వికీపీడియాలో బాట్ లు ఎక్కువ సంఖ్యలో పేజీలు, [https://stats.wikimedia.org/#/all-projects/contributing/new-pages/normal|bar|all|editor_type~anonymous*group-bot*name-bot*user|monthly కంటెంటు సృష్టిస్తున్నాయి] అయితే వీటి నాణ్యత , భాష మెరుగు పరచవలసిన అవసరం ఆయా సమూహం మీద కూడా ఉన్నది , అలా చేయటాన్ని ఎక్కువ మంది సహకారం అవసరం ! , మీకు తెలుసు ప్రపంచంలో రెండవ అతిపెద్ద వికీపీడియా వికీపీడియా దాదాపు పూర్తిగా ఒక బాట్ ద్వారా వ్రాయబడింది (Cebuano Wikipedia) ఇందులో 5.37 మిలియన్ ల ఆర్టికల్స్ ఉన్నప్పటికీ, కేవలం 6 మంది అడ్మినిస్ట్రేటర్ లు మరియు 14 మంది యాక్టివ్ యూజర్ లు ఉన్నారు. అయితే మేము తెలుగు వికీపీడియా మీద సాధ్యమైంనంత వరకు మానవనీయంగా వ్వాసాలు రాయమని ప్రాజెక్టు సభ్యులకు సూచించాము , ఇంకా ఏమైనా వివరాలు ప్రాజెక్టు పేజీలో పంచుకోగలము [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 13:41, 24 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు