ఆంధ్రప్రదేశ్ (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

-మొలక మూస
చి భాష, citation సవరణ
పంక్తి 1:
[[ఫైలు:Andhra Pradesh Patrika.jpg|thumb|right|ఆంధ్రప్రదేశ్ పత్రిక ముఖచిత్రం.]]
'''ఆంధ్రప్రదేశ్''' సమాచార, ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే [[తెలుగు]], [[ఇంగ్లీషు]] భాషలలో ప్రచురింపబడే మాసపత్రిక <ref>{{Cite web |title=ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక) |url=http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika|access-date=2020-01-18}}</ref>.<ref>{{Cite web|url=http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/|title=::Andhrapradesh patrika online monthly Telugu News edition offering Telugu news, Andhra Pradesh News, Andhra Politics, Telugu News Analysis, Hyderabad news, Telugu Culture and Tradition, Information technology News, Andhra Pradesh business news, Telugu Li|website=ipr.ap.nic.in|access-date=2020-08-25}}</ref> తొలిగా మార్చి 1957 లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వెలువడింది<ref>{{Cite web |title=ఆంధ్రప్రదేశ్ పత్రిక మొదటి సంపుటి, మొదటి సంచిక మార్చి 1957(ఆర్కైవ్ లో)|url=https://archive.org/details/in.ernet.dli.2015.370702/page/n3|access-date=2020-01-18}}</ref> ఆ ఆ తర్వాత [[ఉర్దూ]] భాషలో కూడా ప్రచురించబడిన తెలంగాణ తిరిగి వేరైన తరువాత [[ఉర్దూ]] భాషలో ప్రచురణ నిలిపివేయబడింది.
 
ప్రతి సంచికలో ప్రభుత్వ సమాచారంతో పాటు, కథలు, కవిత్వం, వ్యంగచిత్రాలు వుంటాయి.
 
ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టెచేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు ప్రారంభించిన పత్రిక ఇది. ఎప్పటి కప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని పంచాయితీ కార్యాలయాలు మొదలుకొని మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ లో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ప్రచారం కలిపిస్తోంది. <ref>{{Cite web|url=http://sootigaa.com/andhra-pradesh-state-magazine-stopped/|title=ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక|last=Reporter|first=Civic|date=2019-08-08|website=Sootigaa.com|language=en-US|access-date=2020-08-25}}</ref>
==బయటి లింకులు==
* [http://magazine.telangana.gov.in/ తెలంగాణ పత్రిక]