విపుల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{మొలక-మీడియా}}
[[ఫైలు:Vipula.jpg|thumb|right|విపుల 2007 పత్రిక ముఖచిత్రం.]]
'''విపుల విశ్వ కథా వేదిక''' తెలుగు మాసపత్రిక. దీనిని 1978లో ప్రారంభించారు. దీనికి అధిపతి ఈనాడు [[రామోజీరావు]]. దీని 29 వ సంపుటి 2007 సంవత్సరంలో నడుస్తుంది. ఈ పత్రిక ప్రధానంగా వివిధ రచయితలు రచించిన [[కథలు]] మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషలలోని, ఇతర భారతీయ భాషలలోని ఎంపిక చేసుకున్న కథల తెలుగు [[అనువాదాలు]] ఉంటాయి. కొన్ని తెలుగులోనే చేసిన కథా రచనలు కూడా ఉంటాయి.
Line 6 ⟶ 7:
*సింగినాదం కథలు : ఆదివిష్ణు
*కథా ముత్యం : సేకరణ, వివరణ: డా.[[అక్కిరాజు రమాపతిరావు]]. తెలుగు సాహితీవనంలో గుబాళించే మేలిమి ముత్యాల వంటి నిన్న మొన్నటి కథలను పాఠకుల కోసం సాహితీ విశేషాలతో సహా అందించే శీర్షిక.
[[వర్గం:తెలుగు పత్రికలు]]
|