తెలుగు వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి మూలం చేర్చాను
పంక్తి 36:
}}
 
'''తెలుగు వెలుగు''' [[రామోజీరావు]] స్థాపించిన [[రామోజీ ఫౌండేషన్]] ఆధ్వర్యంలో [[తెలుగు]] భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం వెలువడుతున్న మాసపత్రిక. ఈ పత్రిక రామోజీ విజ్ఞాన కేంద్రం సహకారంతో సాగుతోంది. తెలుగు భాష కీర్తిని గుర్తుచేస్తూ, భాషకు తగిన ప్రాధాన్యం చేకూర్చటానికి ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో<ref>{{Cite web |url=http://ramojifoundation.org |title=రామోజీ ఫౌండేషన్ జాలస్థలి (తెలుగు వెలుగు పేరుతో)|access-date=2020-08-28}}</ref> [[బాలభారతం]] పత్రికతో పాటు ఈ పత్రిక వెలువడింది. రామోజీ ఫొండేషను అధినేత రామోజీరావు తెలుగు వెలుగును గురించి " కదలబారుతున్న భాషా పునాదులను గట్టి పరచి, మకరందాల ఊటను రేపటితరాలు కోల్పోకుండా చూసేందుకు- తెలుగువారి ఇంటింటి ఆత్మబంధువు ఈనాడు నిష్టగా చేపట్టిన నిబద్ద కృషి తెలుగు వెలుగు " అని అన్నాడు.<ref>{{Cite web|url=http://www.teluguvelugu.in/sampadakiyam-innerhomepage.php?news_editorial_id=MzI=|title=Telugu Velugu {{!}} Ramoji foundation|website=www.teluguvelugu.in|access-date=2020-08-28}}</ref>
 
== ప్రారంభం-ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వెలుగు" నుండి వెలికితీశారు