వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పై పాఠ్యం ఎందుకో తెలియకుండానే కాపీ అయిపోతోంది. ఏదో బగ్ అనుకుంటా. ఆ నకలు పాఠ్యం తీసేస్తున్నాను.
పంక్తి 919:
:: కార్యక్రమం నిర్వహించే తేదీల గురించి ఓటింగ్ జరుగుతున్నది. దయచేసి [[https://te.wikisource.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1#Indic_Wikisource_Proofreadthon_II_and_Central_Notice|ఇక్కడ]] చూడండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:00, 19 సెప్టెంబరు 2020 (UTC)
: ఆలోచనకు స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. తోటి సభ్యులు పేర్కొన్నట్టుగా దీన్ని మరీ నెలల పాటు కాకుండా, నవంబరు 1 నుంచి 30 వరకూ నెలరోజుల పాటు చేసుకుందాం. వారం పదిరోజుల సమయం ఉంటుంది కాబట్టి ఫలితాలు విశ్లేషించుకుని, తెలుగు వికీపీడియా పుట్టినరోజు లోపే ఫలితాలు వెల్లడించుకుని చక్కగా చేసుకునేందుకు వీలుంటుంది. సానుకూలంగా స్పందించి, మంచి ఆలోచనలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు! --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:34, 19 సెప్టెంబరు 2020 (UTC)
:: వికీసోర్సు లో ఇండిక్ ప్రూఫ్ రీడథాన్ తేదీలు ఓటింగు అనంతరం ప్రకటించారు. వారు కార్యక్రమాన్ని నవంబరు 1 నుండి 15 తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబటి అనువాద ఉపకరణాన్ని ఉపయోగించి వ్యాసాల సృష్టి కార్యక్రమానికి తెలుగు వికీపీడియా జన్మదిన ఉత్సవాల నిర్వహణకు అది ఏమీ అడ్డుగా లేదు. కాబట్టి [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ప్రతిపాదించిన కార్యక్రమాల ప్రణాళికను మార్చాల్సిన అవసరం లేదు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:54, 26 సెప్టెంబరు 2020 (UTC)
 
== వ్యాసాలను తొలగించుట కన్నా అనువాదం జరగని విభాగాలను తొలగించడం మంచిది ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు