వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: 2017 source edit |
|||
పంక్తి 343:
:[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] గారు, నిర్వాహక హోదానుండి విరమించడం పదవి నుండి తప్పుకున్నారు. వికీపీడియాకు వారు ఎంతో సేవ చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఉద్యోగరీత్యా వారి వ్యక్తిగత కారణాలు వారికి ఉంటాయి. కాదనలేము కానీ నిర్వాహక బాధ్యత నుండి తప్పుకోవాల్సిన అవసరం లేదు. అని నా భావన, ఉన్న నిర్వాహకులు ఇప్పుడున్న వారు చాలా బాగా చురుకుగా ఉన్నారు ఇద్దరు, ముగ్గురు మినహాయించి, మరి వీరు ఉదాహరణకి ఇప్పటికీ చాలా చురుకుగా బాలసుబ్రమణ్యం ఇలాంటి పేజీలు ప్రతిరోజు వికి కి సమయం చాలా కేటాయిస్తున్నారు, నాకే కనుక పూర్తి ఒక స్పీకర్ అంతా ఏదో ఒక ఫార్మెట్లో పవర్ ఉంటే వారి రాజీనామాను తిరస్కరించే వాడిని సరే... రాజీనామా చేశారు అయిపోయింది. నిర్వాహకులుగా ఇన్నాళ్లు వికీకి చేసిన సేవకు గాను అందరి తరపున మీకు ధన్యవాదాలు నమస్తే సార్. [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|'''<font color="#FF4500">ప్రభాకర్ గౌడ్ </font><font color="#008000">నోముల</font>''']][[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="#1C39BB">(చర్చ)</font>]]• 08:41, 10 అక్టోబరు 2020 (UTC)
:: [[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] గారూ, మీరు నిర్వాహక పదవి నుండి తప్పుకోవాలనే నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నిర్వాహక బాధ్యతలు సరిగా నిర్వహించలేదేమో అని మీరు ఒకవేళ అనుకుంటూ ఉంటే అందుకోసం చింతించనవసరం లేదు ఎందుకంటే వ్యాసాల్లో చేస్తున్న కృషి అపారం. మీ ఆసక్తి ఎక్కువ వ్యాసాల మీదనే ఎక్కువ అని నాకు అనిపిస్తుంది కాబట్టి మీ పూర్తి స్థాయి సమయం దానికే కేటాయించండి. అలాగే నిర్వాహకత్వం అనేది పదవి లేకపోయినా దాదాపు ఆ పనులన్నీ సాధారణ సభ్యులుగా కూడా చేయవచ్చు. వికీలో మీ కృషికి ధన్యవాదాలు. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 10:32, 10 అక్టోబరు 2020 (UTC)
::: {{Ping|స్వరలాసిక}} గారూ! మీరు తెవికీకి చేస్తున్న, చేసిన సేవల పట్ల ఎంతగానో గౌరవం ఉన్నవాడిని నేను. గతంలో మీతో కలిసి ఎన్నో ప్రాజెక్టుల్లో, కార్యక్రమాల్లో పనిచేశాను. మీరు చేసిన వ్యాస రచనా కృషిపైన నాకు అపారమైన గౌరవం ఉంది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే మీకు ఈ సందర్భంగా నావైపు నుంచి కృతజ్ఞతలు చెప్పుకోదలిచాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:16, 10 అక్టోబరు 2020 (UTC)
|