వికీపీడియా చర్చ:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
cp
పంక్తి 1:
==ఏకాభిప్రాయసాధన కోసం జరిగే చర్చలకు తగిన కోరం (Quorum) ఉండాలి.==
{{సహాయం కావాలి}}
ఈ అంశం మీద చర్చించడానికి సహాయపడవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. <br>
ఏదైనా ఒక చర్చలో చివరగా తీసుకొనే నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేలా చేయడానికి ఆ "చర్చలో హాజరు కావాల్సిన సాముదాయంలోని కనీస సభ్యుల సంఖ్య"ను కోరంగా పేర్కొంటారని మనకు తెలుసు. (Quorum is the minimum number of members of a community that must be present at any of its discussions to make the decisions of that discussion valid.) కోరం లేని చర్చలలో కంటే, తగినంత కోరం వున్న చర్చలలో తీసుకొనే నిర్ణయాలు, consensus అనే వికీ స్ఫూర్తికి మరింత అనుగుణంగా ఉంటాయి.
Line 8 ⟶ 9:
 
విధాన నిర్ణయాలు గైకొనడానికి, కొద్దీమంది సభ్యుల మధ్య జరిగే విధానంగా కాకుండా బహుజన సమ్మతిగా ఉండడానికి చర్చలలో కోరం ఉంచడం ప్రతీ చోటా జరిగేదే. దానికోసం ఒక చర్చలో హాజరు కావాల్సిన సముదాయంలోని కనీస సభ్యుల సంఖ్యను కోరంగా నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం. కనుక ఈ అంశం మీద చర్చించవలసిందిగా వాడుకరులును, దానికి సహాయం చేయవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను.
{{సహాయం కావాలి}}<br> --[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 15:02, 2 అక్టోబరు 2020 (UTC)
:: {{Ping|Vmakumar}} గారూ,
::* మీరు ప్రస్తావిస్తున్న సమీక్షా సంఘం పాలసీ దాకా రావడానికి ముందు, అసలు సంఘం ఉండాలా వద్దా అన్నదానిపై 12 మంది చర్చించి నిర్ణయం చేశారు. [[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_73#తెవికీలో_ఒక_సమీక్షా_సంఘం|ఈ చర్చ చూడండి]] తెవికీలో నిర్ణయాలకు ఒక సమీక్షా సంఘం ఉండాలన్న విషయం నిర్ణయమైనది 12 మంది చర్చలో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించగా, ప్రతిపాదకులూ, చర్చలో అభిప్రాయాలు వ్యక్తం చేసినవారూ కాని వేరెవరైనా వచ్చి నిర్ణయం వెలువరించాలని నేను అభ్యర్థించగా, స్వరలాసిక గారు వచ్చి ఏర్పాటు చేయాలని నిర్ణయం వెల్లడించారు. ఈ విషయం [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం]] పేజీలోనే లింకు సహితంగా ప్రతిపాదకులు చదువరి గారు ఇచ్చారు. మీరు ఆ లింకు తెరిచి చూసి ఉండకపోయివుండవచ్చు, కాబట్టి ఆ ప్రకారం మీరు రాసినదానిలో స్పష్టత అవసరం.
Return to the project page "ఏకాభిప్రాయం".