"వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (అప్రమేయంగా చర్చలు కనబడనందున)
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, హై మోరల్ గ్రౌండ్ తీసుకుని - మరీ ముఖ్యంగా తామందుకు తగుదుమో లేదో చూసుకోకుండా - ఎవరూ ఇతరులకు ప్రవచనాలు చెప్పకూడదని నా ఉద్దేశం. ఆ సంగతి గుర్తు చెయ్యడానికే అలా రాసాను. నిజానికి అలా రాయడం నా పద్ధతి కాదు, కేవలం ప్రతిస్పందన అంతే. ''నేనిక్కడ సూపర్వైజర్ని, ఇతరుల చేత చేయించడమే నా పని, ఇతరులకు వారివారి పనుల గురించి చెప్పాల్సిన అవసరమూ బాధ్యతా నాకున్నాయి, నాకు నిర్ణయాలు తీసుకోవడం రాకపోయినా, నిర్ణయాలు తీసుకునే పద్ధతి కూడా తెలీకపోయినా పర్లేదు, అవతలి వాళ్లకి ప్రవచనాలు మాత్రం చెప్పేసెయ్యొచ్చు'' అని నేను అనుకోను. ఇతరులు కూడా అలా అనుకోకూడదని నేను కోరుకుంటాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:37, 10 ఆగస్టు 2020 (UTC)
:::[[User:Chaduvari|చదువరి]] గారు , మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. వికీసముదాయంలో అనుభవమున్న వ్యక్తిగా, తెవికీ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా సందర్భాన్నిబట్టి నేను ఏమి చెప్పవచ్చునో, ఏమి చెప్పకూడదో నాకు తెలుసుననుకుంటాను. మీలాగా, కొందరు వాటిని ప్రవచనాలనుకుంటే నేను చేయగలిగింది ఏమీలేదు. ఇతరులైన సరైన దృక్కోణంతో వాటిని గమనిస్తారు అనుకుంటాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:47, 10 ఆగస్టు 2020 (UTC)
[[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:37, 10 ఆగస్టు 2020 (UTC)
:::[[User:Chaduvari|చదువరి]] గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఇప్పుడు అదే పద్దతి జరుగుతుంది.కష్టపడి వికీలో పనిచేసే నిర్వాహకులను తప్పుగా అర్థం చేసుకోవద్ధని నామనవి.నిర్వాహకులు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ భావన అనేది ఉండకూడదు.ఈ మధ్య చర్చలలో ప్రత్యేకించి అవసరంలేకపోయినా అలాంటి వాఖ్యలుతో కొందరు నిర్వాహకులు అభిప్రాయాలు కనపర్చుచున్నారు. వికీలో వారు చేయకపోగా చేసే వాళ్ల ను అసంతృప్తికి గురి చేస్తున్నారు.ఇది మంచిగా లేదనిపిస్తుంది.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 11:08, 10 ఆగస్టు 2020 (UTC)
::::[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీరు మీ వ్యాఖ్యలో '''కొందరు నిర్వాహకులు''' అనటం వలన ప్రయోజనం లేదు. నేను చేసిన వ్యాఖ్యలు అమర్యాదగా, పెత్తనం చెలాయించేటట్లుగా వుంటే నేరుగా ఆ వ్యాఖ్యను పేర్కొంటు, నా పేరు వుటంకించండి, తెలపండి. నావరకు నేను ఆత్మ విమర్శ చేసుకొని అటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడతాను. ఇంకా నేను వికీలో నిర్వాహక, అధికార హోదాకు తగను అనుకుంటే ఆ విధంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:14, 10 ఆగస్టు 2020 (UTC)
::::: నా అభిప్రాయం అందరూ గమనించాలనే భావన.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 11:24, 10 ఆగస్టు 2020 (UTC)
 
==నిర్వాహక పదవి నుండి స్వచ్ఛంద విరమణ==
వివిధ కారణాల వల్ల నిర్వాహకుడిగా నా బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేనందు వల్ల నేను ఆ పదవి నుండి తప్పుకుంటున్నాను. ఇంత వరకు సహకరించిన వాడుకరులందరికీ ధన్యవాదాలు--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 16:29, 8 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3047835" నుండి వెలికితీశారు