"వికీపీడియా:నిర్వాహకులు" కూర్పుల మధ్య తేడాలు

చి
ట్యాగు: 2017 source edit
''దయచేసి జాగ్రత్తగా ఉండండి!'' , నిర్వాహక హోదా వచ్చాక ఆ బాధ్యతలను నిర్వర్తించేటపుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా పేజీలూ, వాటి చరితం తొలగించేటపుడు, బొమ్మలను తొలగించేటపుడు (పైగా ఇది శాశ్వతం కూడా), IP అడ్రసులను అడ్డగించేటపుడు. ఈ కొత్త అధికారాల గురించి [[వికీపీడియా:Administrators' how-to guide|Administrators' how-to guide]] లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ అధికారాలను వాడే ముందు '''[[వికీపీడియా:నిర్వాహకులు చదవవలసిన జాబితా|నిర్వాహకులు చదవవలసిన జాబితా]]''' లో లింకులు ఉన్న ఉన్న పేజీ లను కూడా చదవండి.
 
== నిర్వాహకుల పూర్తి జాబితాగణాంకాలు ==
* తెలుగు వికిపీడియాలో 2007 మే 4 నాటికి '''9''' మంది నిర్వాహకు లున్నారు.
* 2007 నవంబరు 14 నాటికి '''12''' మంది నిర్వాహకు లున్నారు.
* 2008 మార్చి 1 నాటికి '''14''' మంది నిర్వాహకు లున్నారు.
* 2013 అక్టోబరు 19 నాటికి '''15''' మంది నిర్వాహకులు, 5 అధికారులూ ఉన్నారు.
* 2015 ఆగష్టు 5 నాటికి '''17''' మంది నిర్వాహకు లున్నారు.
* 2016 నవంబరు 8 నాటికి '''16''' మంది నిర్వాహకు లున్నారు.
* 2017 సెప్టెంబరు 6 నాటికి '''17''' మంది నిర్వాహకు లున్నారు.
* 2019 జనవరి 24 నాటికి '''14''' మంది నిర్వాహకు లున్నారు.
* 2020 జూలై 29 నాటికి '''13'''మంది నిర్వాహకులున్నారు.
* 2020 అక్టోబర్ 12 నాటికి '''12'''
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3047836" నుండి వెలికితీశారు