సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎కాలరేఖ: శుద్ధి
పంక్చువేషన్ మార్పులు, చిన్న చిన్న అక్షర దోష సవరణలు, అనువాద పదాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూస:నిర్మాణంలో ఉంది}}2020 జూన్ 14 న [[బాలీవుడ్]] నటుడు, [[సుషాంత్ సింఘ్సింగ్ రాజ్‌పుట్రాజ్‌పుత్]] [[ముంబయి]] లోని బాంద్రా ప్రదేశంలో గల తన స్వగృహంలో తుది శ్వాస వదిలాడు .<ref>[https://www.nytimes.com/2020/06/14/world/asia/sushant-singh-rajput-death.html సుశాంత్ ఆత్మాహుతి]</ref>. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నదే మొదటి నుండి సర్వత్రా కలిగిన అభిప్రాయం .<ref>[https://www.theweek.in/news/entertainment/2020/06/24/sushant-singh-rajputs-final-autopsy-report-confirms-suicide-rules-out-foul-play.html సుశాంత్ పోస్టు మార్టం రిపోర్టు]</ref> . అధికారిక పోస్టుమార్టం నివేదికలు కూడా ఊపిరి అందకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని నిర్ధారించాయి. పలు పుకార్లు, అనుమానాల మధ్య ముంబయి పోలీసు విభాగం ఈ హఠాన్మరణాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించింది .<ref>[https://www.idiva.com/news-opinion/news/timeline-of-sushant-singh-rajputs-suicide-case/18010964 సుశాంత్ మరణం పై పోలీసుల దర్యాప్తు]</ref> .
 
== కాలరేఖ ==
తన ఆత్మాహుతికి వారం రోజుల ముందు నుండి సుషాంత్ మూడు విషయాలపై పలుమార్లు గూగుల్ లో వెదికాడు. మొదటి విషయం దిశా సలియాన్ (తన కంటే వారం రోజులు ముందుగా మరణించిన తన మేనేజర్) కాగా, రెండవది తనపై వచ్చిన వార్తలు మరియు మూడవది మానసిక వ్యాధులు .<ref>[https://indianexpress.com/article/cities/mumbai/before-suicide-sushant-singh-rajputs-google-search-his-name-manager-illness-6536412/ ఆత్మాహుతికి ముందు సుశాంత్ ప్రవర్తన]</ref>.
 
* '''13 జూన్'''
పంక్తి 12:
తన సోదరితో గం| 9:00 ప్రాంతంలో మాట్లాడాడు. మరొక గంట గడచిన తర్వాత పళ్ళరసం తీసుకొని, తాను వేసుకొనవలసిన మందు బిళ్ళలను వేసుకొన్నాడు.
 
గం| 11:30 |ని ప్రాంతంలో సుషాంత్ వంట మనిషి భోజనానికి ఏం వండాలో తెలుసుకొనేందుకు పలు మార్లుపలుమార్లు తలుపు తట్టగా సుషాంత్ స్పందించలేదు. తనతోనే నివాసం ఉంటున్న తన స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాళం చెవులను తయారు చేసేవారిని పిలిపించి తలుపులు తెరిచిన అతని స్నేహితులు మరణించిన సుషాంత్ ను చూచి సోదరికి, పోలీసులకు కాల్ చేసారు. తన ఆత్మహత్యను ధృవీకరిస్తూ సుషాంత్ ఎటువంటి లేఖను రాయలేదు .<ref>[https://economictimes.indiatimes.com/magazines/panache/sushant-singh-rajput-was-undergoing-treatment-for-depression-mumbai-police/articleshow/76382566.cms ఆత్మాహుతిని ధృవీకరిస్తూ ఎటువంటి లేఖ రాయని సుశాంత్] </ref>.
 
ముంబయి పోలీసులు సుషాంత్ డిప్రెషన్ బారిన పడటంతో సైకియాట్రిస్టును సంప్రదిస్తున్నట్లు తెలిపింది .<ref>[https://indianexpress.com/article/cities/mumbai/sushant-singh-rajput-showed-signs-of-clinical-depression-sought-counselling-police-6460482/ సుశాంత్ మానసిక వత్తిళ్ళను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించిన మానసిక వైద్య నిపుణులు] </ref>. దీనికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు, డిప్రెషన్ ను తగ్గించే మందుబిళ్ళలు అతని గదిలో దొరికినవి అని టైంస్టైమ్స్ నౌ తెలిపింది .<ref>[https://www.timesnownews.com/india/article/sushant-singh-rajput-s-death-anti-depression-medicines-found-from-actor-s-house-mumbai-police-investigating/606377 సుశాంత్ ఇంట్లో మానసిక వత్తిడిని నయం చేసే ఔషధాలు లభ్యం] </ref> .
 
== విచారణ ==
ముంబై పోలీసు విభాగం ఇది ఆత్మహత్యగానే పరిగణించి విచారణ మొదలుపెట్టింది .<ref>[https://economictimes.indiatimes.com/magazines/panache/sushant-singh-rajput-death-police-record-statements-of-3-psychiatrists-psychotherapist-as-part-of-probe/articleshow/77078803.cms ఆత్మాహుతిగానే పరిగణిస్తూ ముంబయి పోలీసుల విచారణ ప్రారంభం]</ref> . ముగ్గురు అటాప్సీ డాక్టర్లు తాత్కాలిక పోస్టు మార్టం నిర్వహించి నివేదిక సమర్పించారు. 22 జూన్ న ముంబై డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉరి వేసుకోవడం వలన ఊపిరి అందకనే మరణం సంభవించింది అని ధృవీకరించారు .<ref>[https://www.hindustantimes.com/bollywood/sushant-singh-rajput-s-postmortem-report-submitted-actor-s-family-arrives-in-mumbai/story-gXhKyjEkqnopNCyzZaUcDK.html సుశాంత్ పార్థివ దేహం పై పోస్టు మార్టం రిపోర్టు] </ref>. 25 జూన్ న తుది పోస్టు మార్టం కూడా ఆత్మాహుతి, ఉరి లనే ధృవీకరించింది .<ref>[https://www.hindustantimes.com/india-news/sushant-s-death-embroiled-in-a-web-of-theories/story-TEWZDqHtQRJXoN22jE5cqJ.html పలు ఊహాగానాలకు తావు ఇచ్చిన సుశాంత్ మరణం] </ref>. అటాప్సీపంచనామా డాక్టరులువైద్యులు, అటాప్సీపంచనామా జరిగిన సమయం నుండి పది నుండి పన్నెండు గంటల ముందు మరణం సంభవించి ఉండవచ్చని నివేదిక లో పేర్కొన్నారు .<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/sushant-singh-rajput-died-10-12-hours-before-postmortem-doctors-to-mumbai-police-1714120-2020-08-23 పోస్టు మార్టం జరిగిన 10-12 గంటల ముందు సుశాంత్ మరణం]</ref> . (అంటే భారతీయ కాలమానం ప్రకారం ఉదయం గం | 11.30 |ని నుండి మధ్యాహ్నం గం | 01:30 |ని లోపు.) ఈ నివేదిక లోనే సుశాంత్ మరణానికి ఎటువంటి అనుమానాలకు తావు లేదని పేర్కొన్నారు. <ref>[https://mumbaimirror.indiatimes.com/mumbai/other/fsl-rules-out-foul-play-in-sushants-death/articleshow/77210570.cms ఎటువంటి కుతంత్రాలకు తావు లేదని తెలిపిన ముంబయి పోలీసు - ముంబయి మిర్రర్]</ref> <ref>[https://www.deccanherald.com/national/west/viscera-report-rules-out-foul-play-in-sushant-death-official-866396.html ఎటువంటి కుతంత్రాలకు తావు లేదని తెలిపిన ముంబయి పోలీసు డెక్కన్ హెరాల్ద్]</ref>
 
సుశాంత్ తన నిర్వాహకురాలు దిశా సలయిన్ మృతి కి కారణం అనే వార్తలతో మనస్తాపం చెందాడని పోలీసులు తెలిపారు. సుశాంత్ ఆత్మాహుతికి పాల్పడిన ఐదు రోజుల క్రితం దిశా ప్రమాదవశాత్తు మరణించింది. పధ్నాలుగవ అంతస్తు నుండి క్రింద పడిపోవటంతో ఆమె మరణించింది .<ref>[https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-had-bipolar-disorder-was-on-medication-mumbai-cops-2273324 సుశాంత్ మేనేజర్ దిశ పధ్నాలుగవ అంతస్తు నుండి క్రింద పడి మృతి]</ref>. 3 ఆగష్టు ముంబై పోలీసు కమీషనర్ రెండు మరణాలకు సంబంధం లేదని తెలిపారు .<ref> [https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/rhea-chakraborty-is-not-missing-says-her-lawyer/articleshow/77330728.cms సుశాంత్, దిశ ల మరణాలకు సంబంధం లేదు - ముంబయి పోలీస్]</ref>.
 
ముగ్గురు సైకియాట్రిస్టులు , ఒక సైకో థెరపిస్టు సుశాంత్ తమ వద్ద చికిత్ర పొందుతున్నాడని, వారు సూచించిన ఔషధాలను వాడేవాడు అని విచారణలో తెలిపారు.
 
మొదట సుశాంత్ బాత్ రోబ్ (స్నానానికి ముందు/తర్వాత ధరించే కోటు లాంటిది) యొక్క బెల్టుతో ఉరి వేసుకోవటానికి ప్రయత్నించాడు అని, కాని అతని బరువును అది మోయలేకపోవటంతో తన కుర్తాతో ఉరి వేస్కొన్నాడని పోలీసులు తెలిపారు. వస్త్రాలన్నీ సుశాంత్ బెడ్ రూంలో చిందర వందరగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. <ref> [https://www.mid-day.com/articles/sushant-singh-rajput-case-did-the-actor-try-to-hang-self-with-bathrobe-belt-first/22861234 ఉరి పోసుకొన్న సమయంలో సుశాంత్ ఎలాంటి పెనుగులాట చేయలేదు]</ref>
 
25 జూలై న సుశాంత్ తండ్రి కె.కె సింగ్ తను నివసించే పట్టణం [[పాట్నా]] లో రియా మరియు ఆరుగురు ఇతరులు (రియా కుటుంబ సభ్యుల) పై సుశాంత్ ను ఆత్మాహుతికి ప్రేరేపించినట్లు FIR దాఖలు చేసారు .<ref>[https://indianexpress.com/article/india/sushant-singh-rajput-case-enforcement-directorate-books-rhea-chakraborty-6532733/ రియా చక్రబొర్తి యే తమ కుమారుడిని ఆత్మాహుతికి ప్రేరేపించింది అని సింగ్ FIR]</ref>. ఈ FIR లో ఇంకా దొంగతనం, నమ్మకద్రోహం మరియు మోసం వంటి ఆరోపణలు కూడా చేశారు. రియా ఆర్థికంగా సుశాంత్ ను మోసం చేసిందని మానసికంగా హింసించిందని పేర్కొన్నాడు .<ref>[https://www.hindustantimes.com/india-news/from-theft-cheating-to-breach-of-trust-sushant-singh-rajput-s-father-charges-against-rhea-chakraborty/story-DkKuZSXUmBsxhBip9piO3N.html FIR లో రియాపై మరిన్ని నేరారోపణలు]</ref>. సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని, సుశాంత్ తండ్రివి తప్పుడు ఆరోపణలని రియా సుప్రీం కోర్టుకు విన్నవించుకొంది .<ref> [https://www.dnaindia.com/bollywood/report-rhea-chakraborty-alleges-sushant-singh-rajput-s-father-kk-singh-falsely-implicating-her-in-actor-s-death-case-2835023 తన పై నేరారోపణలు అసత్యాలు అని తెలిపిన రియా]</ref>. పాట్నాలో కేసు తప్పుదోవ పట్టవచ్చని, కేసును ముంబయి కి బదిలీ చేయాలని రియా కోరింది .<ref>[https://www.hindustantimes.com/bollywood/rhea-chakraborty-tells-sc-she-was-in-live-in-with-sushant-singh-rajput-for-a-year-his-father-used-influence-to-file-fir-against-her/story-LsI3VTPaIpKN7PpO4PZgQM.html నిష్పక్షపాత విచారణ నిమిత్తం కేసును ముంబయికి తరలించాలని విన్నవించుకొన్న రియా]</ref>. సుశాంత్ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలను శోధించే Enforcement Directorate 150 మిలియను రూపాయల మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది. <ref> [https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-case-actor-rhea-chakraborty-asked-to-appear-before-enforcement-directorate-by-friday-2274795 రియా పై మనీ లాండరింగ్ ఆరోపణలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్]</ref>
 
13 జూన్ న సుశాంత్ తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడని పలు నివేదికలు తెలిపిననూ, సుశాంత్ ఇంట్లో పనివారు, వారిని విచారించిన బీహార్ పోలీసులు ఈ వార్తను నిరాకరించారు. తొలుత సుశాంత్ ఇంట్లో ఉన్న CCTV పని చేయటం లేదని తెలిపిన ముంబయి పోలీసులు <ref> [https://www.dnaindia.com/bollywood/report-exclusive-sushant-singh-rajput-did-not-party-at-home-or-go-outside-on-june-13-househelp-tells-bihar-police-2835054 సుశాంత్ ఇంట్లో అమర్చబడ్డ CCTV కెమెరాలు పని చేయలేదన్న పోలీసులు]</ref> 3 ఆగస్టు న మాత్రం తాము CCTV ఫుటేజ్ ని పరిశీలించామని ఆ రోజు ఎటువంటి పార్టీ జరుగలేదని ధృవీకరించారు .<ref> [https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/rhea-chakraborty-is-not-missing-says-her-lawyer/articleshow/77330728.cms దిశ హత్యకు సుశాంత్ ఆత్మాహుతికి ఎటువంటి సంబంధం లేదు]</ref> .
 
సుశాంత్ బ్యాంక్ ఖాతాల నుండి రియా చక్రబొర్తిచక్రవర్తి బ్యాంక్ ఖాతాకు ఎటువంటి డబ్బు చేరలేదని ముంబయి పోలీసు కమీషనర్ 3 ఆగస్టు న తెలిపారు. 4 ఆగస్టు న గ్రాంట్ థార్టన్ అనే ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ సంస్థను ముంబయి పోలీసు నియమించింది .<ref> [https://www.outlookindia.com/newsscroll/sushant-singh-case-grant-thornton-named-as-forensic-auditor/1908784 గ్రాంట్ థార్టన్ సంస్థ సుశాంత్ మరణం దర్యాప్తులో ఆర్థిక కోణం]</ref>.
 
6 ఆగస్టు న భారతదేశ ప్రభుత్వ అత్యున్నత విచారణ సంస్థ అయిన CBI (Central Bureau of Investigation) పాట్నా FIR ఆధారంగా రియా చక్రబొర్తినిచక్రవర్తిని ముద్దాయిగా పేర్కొంటూ కేసును తమ అధీనం లోకి తీసుకొంది .<ref> [https://www.hindustantimes.com/india-news/cbi-team-probing-vijay-mallya-case-to-take-over-sushant-rajput-case-fir-soon/story-67nE9Hy6uYJXaZhLo2a1ON.html CBI జోక్యం]</ref> .
 
19 ఆగస్టున సుప్రీం కోర్టు విచారణ బాధ్యతలు CBI తీసుకోవడాఅనికి అనుమతించటమే కాక, భవిష్యత్తులో సుషాంత్ మరణానికి సంబంధించిన అన్ని చట్టపరమైన కేసులను CBI పర్యవేక్షించాలని అజ్ఞాపించింది .<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/sushant-singh-rajput-family-vs-rhea-chakraborty-case-verdict-sc-allows-cbi-to-take-control-of-investigation-1712765-2020-08-19 CBI కే బాధ్యతలు అప్పగించిన సుప్రీం కోర్టు]</ref> . న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే AIIMS (All India Institute of Medical Sciences) యొక్క Forensic Medicine HOD అయిన సుధీర్ గుప్తా ను ఈ కేసు లో సహాయసహకారాలను అందించేందుకు CBI నియమించింది .<ref>[https://zeenews.india.com/people/aiims-forms-5-member-medical-board-to-look-into-sushant-singh-rajputs-autopsy-report-2304428.html AIIMS నియామకం]</ref>. 21 ఆగస్టున గుప్తా "హత్య కోణం లో కూడా మేము దర్యాపు చేస్తాం. అయితే, మిగితా అన్నీ కోణాలను కూడా మేము నిశితంగా పరిశీలిస్తాం." అని PTI (Press Trust of India) కు తెలిపారు. "పోస్టు మార్టం జరిగిన సమయంలో ఇతర సాక్ష్యాధారాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆత్మాహుతి, హత్యారోపణల దిశగా పరిశీలిస్తాం." అని ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ కు తెలిపారు .<ref>[https://aninews.in/news/national/general-news/aiims-forensic-team-to-analyze-sushant-singh-rajput-case-reports-give-medico-legal-opinion20200821192934 అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామన్న AIIMS]</ref>.
 
26 ఆగస్టున Narcotics Control Bureau రియా, రియా సోదరుడు షోవిక్ మరియు ఇంకొక ముగ్గురి పై FIR దాఖలు చేసింది. ఆర్థిక విచారణలో రియా, షోవిక్ లకు మాదకద్రవ్యాలు అందినవి అని తేలిన తర్వాత, ఇక పై విచారణలో పాల్గొనటానికి ED NCB కి ఆహ్వానం పంపింది. గంజాయి వాడారని తేలడంతో Narcotic Drugs and Psychotropic Substances Act (NDPS Act) చట్టం క్రింద ఈ FIR దాఖలు చేయబడ్డది <ref>[https://www.hindustantimes.com/india-news/narcotics-bureau-files-fir-against-rhea-five-others/story-zb57i3XFN57WupZIQpW3QL.html రియాతో బాటు పలు ఇతరులపై మాదక ద్రవ్యాల దుర్వినియోగం చట్టాల కొరడా]</ref>. ఇదే చట్టం క్రింద 4 సెప్టెంబరున షోవిక్ ను, సుశాంత్ ఇంటి నిర్వాహకుడిని అరెస్టు చేయడం జరిగింది <ref>[https://www.elkeesmedia.com/entertainment/bollywood/sushant-singh-rajput-case-showik-samuel-to-remain-in-ncb-custody-till-sept-9-13902.html రియా సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి నిర్వాహకుడు అరెస్టు]</ref> . 9 సెప్టెంబరున NCB రియా ను సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అభియోగం పై అరెస్టు చేశారు. సుశాంత్ మరణం పై జరుగుతోన్న విచారణలో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి అరెస్టు చేయబడ్డ 20 మంది లో రియా కూడా ఒకరు <ref>[https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/sushant-singh-rajput-case-rhea-chakrabortys-judicial-custody-extended-till-october-20/articleshow/78510830.cms రియా అరెస్టు]</ref>. 6 అక్టోబరున ముంబయి సెషన్స్ కోర్టు రియా రిమాండు ను 20 అక్టోబరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాతి రోజే ముంబయి హై కోర్టు రియాకు బెయిలు మంజూరు చేసింది <ref>[https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/rhea-chakraborty-bail-order-highlights-bombay-high-court-says-she-is-not-part-of-chain-of-drug-dealers/articleshow/78531863.cms రియాకు బెయిలు మంజూరు]</ref>. సుశాంత్ కు మాదకద్రవ్యాలు అందించి రియా నే అనే NCB వాదన ను ముంబయి హై కోర్టు తోసిపుచ్చింది. పైగా మాదక ద్రవ్యాల వర్తకులతో రియాకు ఎటువంటి భాగస్వామ్యం లేదని తేలింది. దీనితో జస్టిస్ సారంగ్ కొత్వాల్, "తాను ఖరీదు చేసిన మాదకద్రవ్యాలను ఆర్థిక, మరే ఇతర లాభాల కోసం వేరొకరికి అందించ లేదు." అని పేర్కొన్నారు.
 
3 అక్టోబరు న AIIMS కు చెందిన సుధీర్ గుప్తా, "సుశాంత్ ది ఆత్మహత్యే. హత్య అనే వాదనకు తావు లేదు." అని తెలిపారు .<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/sushant-singh-rajput-murder-completely-ruled-out-it-was-suicide-dr-sudhir-gupta-of-aiims-1727920-2020-10-03 సుశాంత్ ది ఆత్మాహుతే అని పునరుద్ఘటించిన AIIMS]</ref> . ANI కు తెలుపుతూ, "ఉరి తప్పితే అతని శరీరం పై ఎటువంటి గాయాలు లేవు. ఎటువంటి ప్రతిఘటన/గింజుకొనే ప్రయత్నం, అతని శరీరం దుస్తులపై లేదు." అన్నారు .<ref>[https://www.hindustantimes.com/india-news/aiims-report-on-sushant-singh-rajput-death-who-said-what/story-bASG0BNVkkHtRRICgHeItN.html AIIMS నివేదిక]</ref>. 5 అక్టోబరున AIIMS మెడికల్ బోర్దు CBI కి సుశాంత్ ది ముమ్మాటికీ ఆత్మహత్యే, హత్య కాదు అని నివేదిక సమర్పించినట్లు ANI పేర్కొంది.
 
== ప్రతిస్పందనలు ==
పంక్తి 48:
31 జూలై నాటికి కనీసం ముగ్గురు సుశాంత్ అభిమానులు సుశాంత్ వలె నే ఆత్మాహుతికి పాల్పడ్డారు. వీరిలో ఒక టీవీ నటుడు <ref>[https://www.scmp.com/lifestyle/health-wellness/article/3095335/sushant-singh-rajput-suicide-bollywood-actors-death సుశాంత్ కు మల్లే ఉరి వేసుకొన్న టీవీ నటుడు]</ref>, ఒక 13 ఏళ్ళ బాలిక కూడా కలరు <ref>[https://www.outlookindia.com/newsscroll/upset-about-actors-death-minor-girl-kills-self-in-cgarh/1900954 అలానే ఉరి వేసుకొని మరణించిన మరొక బాలిక]</ref>.
 
రియాపై అభియోగాల మోపబడ్డ తర్వాత రియాను దూషిస్తూ, బెదిరిస్తూ భోజ్ పురి భాషలో చిత్రీకరించబడ్డ గీతాలు కొన్ని బీహార్ లో జనాదరణ పొందాయి .<ref>[https://www.bollywoodhungama.com/news/bollywood/sushant-singh-rajput-death-bihar-breaks-songs-bashing-rhea-chakraborty/ భోజ్ పురి లో రియా కు వ్యతిరేకంగా గీతాలు]</ref> .
 
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుషాంత్ కోసం సామూహిక ప్రార్థన (Global Prayers for SSR) తలపెట్టింది. 15 ఆగస్టు స్థానిక కాలమానం ప్రకారం ఉ: గం| 10.00 | ని కి సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రకటించింది .<ref>[https://www.dnaindia.com/bollywood/report-global-prayers-for-ssr-ankita-lokhande-sushant-singh-rajput-s-sister-shweta-singh-kirti-request-people-to-share-images-2837601 సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని అతని సోదరి ప్రార్థనలు]</ref>. కుటుంబ సభ్యులు మరియు అభిమానులతో బాటు బాలీవుడ్ కు చెందిన కృతి సనన్, అంకిత లోఖండే మరియు ఏక్తా కపూర్ ఈ ప్రార్థనలో పాలుపంచుకొన్నారు .<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/kriti-sanon-and-ankita-lokhande-join-sushant-singh-rajput-s-family-in-global-prayers-for-ssr-1711530-2020-08-15 ప్రార్థనలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, సహ నటులు]</ref>. <ref>[https://www.indiatvnews.com/entertainment/celebrities/kriti-sanon-ankita-lokhande-others-join-sushant-singh-rajput-s-family-for-global-prayer-meet-642268 సుశాంత్ ఆత్మశాంతికై ప్రార్థనలు]</ref>
 
సుశాంత్ కేసు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా, అవిరామంగా చర్చించబడింది .<ref>[https://www.deccanherald.com/amp/national/media-coverage-in-sushant-singh-rajput-case-opens-up-a-debate-on-role-of-press-887031.html ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా చర్చించబడ్డ సుశాంత్ మరణం]</ref> <ref>[https://www.bbc.com/news/amp/world-asia-india-54098615 సుశాంత్ మరణం పై చర్చలు]</ref>. 3 సెప్టెంబరు 2020 రెండు PIL (Public Interest Litigation) లను పరిగణలోకి తీసుకొంటూ ముంబయి పోలీసు కు వ్యతిరేకంగా "అనుచిత, దురుద్దేశ్యపూర్వకంగా మరియు ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారాన్ని" ఉద్దేశ్యించి బొంబాయి హై కోర్టు, "ఈ కేసు విచారణకు ఏ విధమైన అడ్డుకట్టలు పడకుండా ఉండేలా ప్రసార మాధ్యమాలలో తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరుతున్నాం మరియు ఆశిస్తున్నాం" <ref> [https://www.thehindu.com/news/national/bombay-high-court-asks-media-to-show-restraint-in-reporting-of-sushant-case/article32516243.ece. మీడియా తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరిన ముంబయి హై కోర్టు]</ref> అని సలహా ఇచ్చింది. 5 అక్టోబరు 2020న ముంబయి పోలీసు మరియు దాని అనుబంధ సైబర్ యూనిట్ సాంఘిక మాధ్యమాలు 80,000 కు పైగా ఫేక్ అకౌంట్ ల ను గుర్తించారు. ఆసియా, ఐరోపా ఖండాలలోని వివిధ దేశాల నుండి ఈ అకౌంట్లు వారి అధికారిక విచారణకు అపకీర్తి తెచ్చేలా పోస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు కమీషనర్ పరం వీర్ సింగ్, "అప్పటికే 6,000 మంది పోలీసు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకి ఉంది. 84 పోలీసు ఉద్యోగులు వైరస్ వల్ల మృతి చెందారు. ఈ దుష్ప్రచారాలు మా మీద బురద చల్లటానికి, విచారణను ప్రక్కదారి పట్టించటానికి చేయబడ్డాయి. చట్టాన్ని అతిక్రమించిన వారి పై Information Technology Act చట్టం క్రింద కేసు నమోదు చేస్తాం." అని తెలిపారు <ref>[https://www.hindustantimes.com/mumbai-news/sushant-singh-rajput-death-case-over-80k-fake-accounts-created-to-discredit-mumbai-police-probe/story-qjpqRUsgC95wBwshReLiyI.html ముంబై పోలీసుల పై బురద జల్లేందుకే సృష్టించబడ్డ పలు ఫేక్ ఐడి లు]</ref>.
 
=== CBI పరిశోధనకై విన్నపం ===
సుశాంత్ తండ్రి సోదరుడు ఇది హత్యేనని దీనిని CBI యే శోధించాలి అని డిమాండ్ చేసారు.<ref>[https://www.aninews.in/news/national/general-news/we-dont-think-he-committed-suicide-police-must-investigate-says-sushant-singh-rajputs-maternal-uncle20200615093708/ సుశాంత్ ది ఆత్మహత్య కాదు అని అభిప్రాయపడ్డ సుశాంత్ బంధువులు]</ref>. పలు రాజకీయ నేతలు, చాలా వరకు బీహార్ కి చెందిన వారు ఈ కేసు విచారణ CBI చేపట్టాలని అభిప్రాయపడ్దారు అభిప్రాయపడ్డారు.<ref>[https://theprint.in/india/why-bihar-politicians-are-scrambling-to-get-justice-for-late-actor-sushant-singh-rajput/446037/ సుశాంత్ కేసులో తాత్సారం ఎందుకు?]</ref> <ref>[https://www.freepressjournal.in/entertainment/bollywood/demand-for-cbi-probe-into-sushant-singh-rajputs-death-cuts-across-party-lines సిబిఐ దర్యాప్తు చేపట్టాలని పలువురి అభిప్రాయం]</ref>. శేఖర్ సుమన్ అనే బాలీవుడ్ యాక్టర్ #justiceforSushantforum అనే హ్యాష్ ట్యాగు చేసి CBI విచారణను కోరారు .<ref>[https://www.outlookindia.com/newsscroll/shekhar-suman-creates-justiceforsushantforum-demanding-cbi-probe-into-actors-death/1876061 సుశాంత్ కు న్యాయం జరగాలని క్యాంపెయిన్ మొదలు పెట్టిన శేఖర్ సుమన్]</ref>.
 
అభిమానులు కూడా పలు సాంఘిక మాధ్యమాలలో CBI పరిశోధన కోరారు. 16 జూలై 2020న హిందుస్తాన్ టైంస్ సుశాంత్ ఆత్మాహుతి నేపథ్యంలో, "పలు కుతంత్రాలతో కూడిన ఒక భారీ ఆన్లైన్ క్యాంపెయిన్ ఈ విషయంలో CBI పరిశోధన అవసరం అనే అగ్నికి ఆజ్యం పోస్తోంది." అని ప్రచురించింది. తనను తాను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రకటించుకొన్న రియా, [[అమిత్ షా]] సహకారాన్ని కోరుతూ కేంద్ర హోం మంత్రికి CBI పరిశోధన చేయించాలి అని ఒక లేఖలో విన్నవించుకొన్నట్లు హిందుస్తాన్ టైంస్టైమ్స్ ప్రచురించింది <ref>[https://www.hindustantimes.com/bollywood/rhea-chakraborty-aks-for-cbi-investigation-into-sushant-singh-rajput-s-death-i-request-you-with-folded-hands/story-3nucScoHVAhKGBxLhVTAIM.html సిబిఐ దర్యాప్తును కోరిన రియా]</ref>. మునుపటిమాజీ యూనియన్కేంద్రమంత్రి మినిస్టర్ సుబ్రమణ్యంసుబ్రహ్మణ్య స్వామి కూడా CBI పరిశోధనకై విన్నవించుకోవటంతో ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విన్నపాన్ని అంగీకరించింది. <ref>[https://www.dnaindia.com/bollywood/report-pm-modi-acknowledges-subramanian-swamy-s-letter-demanding-cbi-investigation-in-sushant-singh-rajput-death-case-2834062 సుబ్రమణ్యం స్వామి అభ్యర్థన మేరకు సిబిఐ దర్యాప్తుకు అంగీకరించిన ప్రధాన మంత్రి కార్యాలయం]</ref>
 
అయితే మహరాష్ట్ర హోం మినిస్టర్మంత్రి అనిల్ దేశ్ ముఖ్ CBI జోక్యం వాదనను త్రోసిపుచ్చారు. "ముంబై పోలీసు ఇటువంటి కేసులను దర్యాప్తు చేయటానికి తగు సమర్థులే <ref>[https://www.mid-day.com/articles/cbi-probe-not-needed-in-sushant-singh-rajput-case-anil-deshmukh/22894322. CBI జోక్యం అవసరం లేదని అభిప్రాయపడ్డ మహారాష్ట్ర హోం మంత్రి.]</ref> " అని 17 జూలై న వెల్లడించారు. 22 జులై న సుశాంత్ అభిమానులు ట్విట్టరులో #Candle4SSR అనే హ్యాష్ ట్యాగును సృష్టించి ఒక క్యాంపెయిన్ప్రచార కార్యక్రమం నడిపారు. 2 మిలియన్ ట్వీట్లతో ఈ క్యాంపెయిన్ప్రచారం జయప్రదమైంది. ప్రపంచ వ్యాప్తంగా సుశాంత్ అభిమానులు ఈ కేసు CBI చేపట్టాలని కోరుకున్నారు .<ref>[https://www.hindustantimes.com/bollywood/peaceful-protest-planned-in-sushant-singh-rajput-s-memory-on-august-7/story-mzepw2xYUw8rFxTaLPF4uM.html ట్విట్టర్ లో సుశాంత్ అభిమానులు CBI విచారణ చేపట్టాలని ఆన్లైన్ క్యాంపెయిన్]</ref>. అయినా 29 జులై న దేశ్ ముఖ్ ఈ కేసు CBI చేపట్టబోదని నొక్కి వక్కాణించారు .<ref>[https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-wont-transfer-case-to-cbi-says-maharashtra-minister-2270991 CBIకి ఈ కేసు అప్పగించేది లేదని స్పష్టం చేసిన మహారాష్ట్ర హోమ్]</ref>.
 
5 ఆగస్టు న CBI విచారణ చేపట్టాలనే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫారసును సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన తుషార్ మెహతా భారత దేశపు ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆమోదించిందని తెలిపారు .<ref>[http://www.ptinews.com/news/11700263_CBI-inquiry-into-Sushant-s-death-to-have-far-reaching.html సుశాంత్ కేసు పగ్గాలు CBI కి]</ref>. దీని ఆధారంగా CBI దర్యాపును మొదలు పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు అధికారులు తెలిపారు. <ref>[https://www.outlookindia.com/website/story/india-news-cbi-officials-say-agency-will-probe-sushant-singh-rajput-death-case/358058 CBI ధృవీకరణ]</ref>. ఈ కేసును CBI చేపట్టటంలో అవాంఛిత అత్యుత్సాహం ప్రదర్శించిందని మహరాష్ర ప్రభుత్వం సుప్రీం 8 ఆగస్టున కోర్టుకు తెలిపింది. కేసు కోర్టు పరిధిలో ఉండగానే CBI తమ వైపు నుండి కేసును ప్రారంభించడం అనుచితం అని పేర్కొంది .<ref>[https://indianexpress.com/article/india/sushant-singh-rajput-case-cbi-investigation-maharashtra-supreme-court-6546302/ CBI ది అత్యుత్సాహంగా పేర్కొన్న మహారాష్ట్ర ప్రభుత్వం]</ref>.
 
=== సినీ పరిశ్రమ లో పక్షపాతం పై చర్చ ===
సుశాంత్ మరణం బాలీవుడ్ లో వంశ పారంపర్యం మరియు ఇతర దుశ్చర్యలపై చర్చలకు తెర తీసింది. కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, [[సల్మాన్ ఖాన్]] మరియు ఏక్తా కపూర్ లతో సహా మరో నలుగురి పై సుధీర్ కుమార్ ఓహ్జాఓజా అనే న్యాయవాది పాట్నా ఉన్నత న్యాయస్థానం లో వంశపారంపర్యం వల్లనే సుశాంత్ కు అవకాశాలు కొరవడ్డాయని, అందుకే సుశాంత్ ఆత్మాహుతికి పాల్పడ్డాడని అరోపిస్తూఆరోపిస్తూ కేసు వేశారు .<ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/sushant-singh-rajput-suicide-case-filed-against-karan-johar-salman-khan-ekta-kapoor-in-bihar-1689901-2020-06-17 కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ మరియు ఏక్తా కపూర్ల పై కోర్టు కేసు]</ref>. కానీ ఈ కేసులో 8 జూలై న కొట్టివేయబడింది .<ref>[https://www.indiatoday.in/amp/movies/celebrities/story/sushant-singh-rajput-suicide-case-bihar-court-dismisses-plea-against-karan-johar-salman-khan-1698432-2020-07-08 కేసు కొట్టివేత]</ref>. కరణ్ జోహార్ మరియు ఆలియా భట్ లు సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్డారు.<ref>[https://www.news18.com/news/buzz/bullying-karan-johar-alia-bhatt-for-sushant-singh-rajputs-death-doesnt-fix-nepotism-or-mental-health-battle-2673871.html సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్ద కరణ్ జోహార్, ఆలియా భట్]</ref>
సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్ద కరణ్ జోహార్, ఆలియా భట్]</ref>.
 
కంగనా రణావత్రనౌత్ తన అనుచర వర్గం తో బాలీవుడ్ లో వేళ్ళూనుకొని ఉన్న పక్షపాత ధోరణిని దుయ్యబట్టారు .<ref>[https://www.republicworld.com/entertainment-news/bollywood-news/kangana-ranaut-speaks-to-arnab-exposes-movie-mafia-full-interview.html సినీ పరిశ్రమలో వంశ పారంపర్యాన్ని దుయ్యబట్టిన కంగనా రణావత్]</ref>. రిపబ్లిక్ టీవీ ముఖ్య ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి తో ముఖాముఖిలో సుశాంత్ మరణానికి కారణం 'మూవీ మాఫియా' నే అని తెలిపారు. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలు అయిన ధర్మా ప్రొడక్షన్స్ మరియు యష్ రాజ్ ఫిలింస్ పనిగట్టుకొని సుశాంత్ వైఫల్యం చవి చూపించారని, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ సుశాంత్ ను బహిరంగంగా అవహేళన చేసారని తెలిపారు <ref>[https://www.republicworld.com/entertainment-news/bollywood-news/kangana-ranaut-arnab-asks-why-was-mahesh-bhatt-counselling-sushant.html కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, కొందరు విమర్శకులు సుశాంత్ లో ఆత్మన్యూనతాభావాన్ని నూరిపోశారన్న కంగన]</ref>.
 
సిమీ గేరేవాల్ <ref>[https://www.indiatoday.in/movies/celebrities/story/what-sushant-endured-distraught-simi-garewal-applauds-kangana-ranaut-1702189-2020-07-19 కంగన ను సమర్థించిన సిమీ గెరెవాల్]</ref>, ఏ ఆర్ రెహమాన్ <ref>[https://www.dnaindia.com/bollywood/report-people-bashing-kangana-need-to-see-this-netizens-react-to-ar-rahman-s-comment-about-gang-spreading-rumours-2834050 తాను సైతం బాలీవుడ్ లో పక్షపాత ధోరణిని ఎదుర్కొన్నానని తెలిపిన ఏ ఆర్ రెహమాన్]</ref> తాము బాలీవుడ్ లో ఎదుర్కొన్న పక్షపాత ధోరణిని బయట పెట్టారు. సినీ సంగీత రంగంలో ఉన్న పక్షపాత ధోరణిని ''మ్యూజిక్ మాఫియా'' గా సోనూ నిగం అభివర్ణించారు .<ref>[https://www.news18.com/amp/news/movies/sonu-nigam-calls-out-music-mafia-in-bollywood-warns-about-suicides-in-music-industry-2676533.html మ్యూజిక్ మాఫియా గురించి గాయకుడు సోనూ నిగం]</ref> . పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో సాంఘిక మాధ్యమాలలో ప్రాచుర్యం పొందింది .<ref>[https://www.indiatoday.in/movies/bollywood/story/tuesday-trivia-what-changed-amitabh-bachchan-and-kader-khan-s-friendship-just-a-title-sir-ji-1702887-2020-07-21 పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో వైరల్ ]</ref>.
 
12 ఆగస్టు 2020 న విడుదలైన సడక్ 2 ట్రైలర్ యూట్యూబ్ పై 24 గంటలలో అత్యధిక డిజ్లైక్ లు (అసహ్యించుకోబడ్ద) పొందినదిగా గుర్తించబడింది .<ref>[https://www.hindustantimes.com/bollywood/alia-bhatt-s-sadak-2-is-the-most-disliked-trailer-on-youtube-as-fans-demand-justice-for-sushant-singh-rajput/story-iEvKT1u4XhRDsM9RvtN8CJ.html సడక్ 2 కు అత్యధిక డిజ్లైకులు గా రికార్డు]</ref>. సుశాంత్ మరణానికి బాలీవుడ్ లో పక్షపాత ధోరణే కారణం అని భావించిన అతని అభిమానులే దీనిని అసహ్యించుకోన్నారు. మహేశ్ భట్ ను, ఈ చిత్ర దర్శకుణ్ణి, ఒక ముఖాముఖి లో ఒక ప్రశ్నకు సమాధానంగా మాట వరస కి "సుశాంత్ ను చంపేస్తాను" అని అన్న ఆలియా భట్ ను తీవ్రంగా దుయ్యబట్టారు .<ref> [https://www.ndtv.com/entertainment/why-the-internet-is-hitting-dislike-on-alia-bhatts-sadak-2-trailer-2278443 సడక్ 2లో అవకాశం కోల్పోవటం వలనే సుశాంత్ ఆత్మాహుతికి ఒడిగట్టాడని భావించిన అతని అభిమానులు]</ref>.
 
== అంత్యక్రియలు ==
15 జూన్ న విలే పార్లే లో ఉన్న పవన్ హన్స్ క్రిమేటోరియం లో సుశాంత్ తండ్రి చే అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి .<ref>[https://www.theweek.in/news/entertainment/2020/06/15/sushant-singh-rajput-to-be-cremated-pawan-hans-crematorium.html సుశాంత్ అంత్యక్రియలు]</ref> . [[కృతి సనన్]], [[శ్రద్ధా కపూర్]], [[వివేక్ ఓబెరాయ్]] వంటి సహచర నటులు ఈ అంత్యక్రియలలో పాల్గొన్నారు .<ref> [https://www.ndtv.com/entertainment/sushant-singh-rajputs-funeral-kriti-sanon-shraddha-kapoor-and-others-attend-2246652 అంత్యక్రియలలో పాల్గొన్న సహచర నటీనటులు]</ref>.
 
== ఇవి కూడా చూడండి ==