సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

చి సుషాంత్ సింగ్ కి లింకు సరిగా రాలేదు.
ట్యాగు: 2017 source edit
→‎కాలరేఖ: 05 సెప్టెంబరు
పంక్తి 15:
 
ముంబయి పోలీసులు సుషాంత్ డిప్రెషన్ బారిన పడటంతో సైకియాట్రిస్టును సంప్రదిస్తున్నట్లు తెలిపింది.<ref>[https://indianexpress.com/article/cities/mumbai/sushant-singh-rajput-showed-signs-of-clinical-depression-sought-counselling-police-6460482/ సుశాంత్ మానసిక వత్తిళ్ళను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించిన మానసిక వైద్య నిపుణులు] </ref> దీనికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు, డిప్రెషన్ ను తగ్గించే మందుబిళ్ళలు అతని గదిలో దొరికినవి అని టైమ్స్ నౌ తెలిపింది.<ref>[https://www.timesnownews.com/india/article/sushant-singh-rajput-s-death-anti-depression-medicines-found-from-actor-s-house-mumbai-police-investigating/606377 సుశాంత్ ఇంట్లో మానసిక వత్తిడిని నయం చేసే ఔషధాలు లభ్యం] </ref>
 
* '''05 సెప్టెంబరు '''
ఈ కేసును మూడు సంస్థలు దర్యాప్తు చేస్తున్నవి. అవి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో <ref>[https://www.thehindu.com/news/national/sushant-singh-rajput-life-and-death-in-the-spotlight/article32526228.ece సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న మూడు సంస్థలు] </ref>
 
== విచారణ ==