దశావతారం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
*నేపోలియన్
 
==సంక్షిప్త చిత్ర కథ==
==కథ==
ఇహ కథలోకి వస్తే - '''గోవింద్''' ( కమల్ హాసన్ 1 ) అనే సైంటిస్ట్ చెన్నైలో ఓ బహిరంగ సభలో దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇదే సభకి [[అమెరికా]] '''అధ్యక్షుడు జార్జ్ బుష్''' ( కమల్ హాసన్ 2 ) హాజరవుతాడు. జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుకా తెలీని ఒక సంబంధం ఉంటుందనీ, ఎక్కడో [[చైనా]]లో [[సీతాకోక చిలుక]] రెక్కలాడిస్తే అమెరికాలో పెను విపత్తులు రావచ్చు నంటూ “కేవోస్” సిద్ధాంతాన్ని చెబుతూ, కథని పన్నెండో శతాబ్దంలో వైష్ణ భక్తుడైన '''రంగరాజ నంబియార్''' ( కమల్ హాసన్ 3 ) తో మొదలు పెడతాడు. శైవ మతస్థుడైన కుళోత్తుంగ చోళుడు వైష్ణవ మతాన్ని అంతరించే ప్రయత్నంలో చిదంబరంలోని వైష్ణు విగ్రహాన్ని పెకలించి సముద్రంలో పారవేయడానికి సైన్యంతో వస్తాడు. దాన్ని ఎదురించే ప్రయత్నంలో రంగరాజ నంబియార్ బందీ అవుతాడు. ఒక్క సారి శివ నామ జపం చేస్తే విడిచిపెడతానని చెప్పినా వినని రంగరాజ నంబియార్ని విష్ణు విగ్రహంతో పాటు సముద్రంలో పారేయిస్తాడు. ఇది తట్టుకోలేక రంగరాజ నంబియార్ భార్య ( [[ఆసిన్]] ) అక్కడున్న విగ్రహానికి తల బాదుకొని మరణిస్తుంది. అలా రంగరాజు పాత్ర ముగుస్తుంది. అంతే హఠాత్తుగా కథ పెన్నెండో శతాబ్దం వదిలేసి, ఇరవై ఒకటో శతాబ్దం వైపు పరిగెట్టి అమెరికాలో [[వాషింగ్టన్]] లో తేలుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/దశావతారం_(2008_సినిమా)" నుండి వెలికితీశారు