చూపులు కలిసిన శుభవేళ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
లింకులు చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
name = చూపులు కలసిన శుభవేళ |
director = [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]]|
writer = [[ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు|ఆదివిష్ణు]] (కథ),
జంధ్యాల (మాటలు/దర్శకత్వం)|
producer = కోనేరు రాధాకుమారి|
image = Choopulu-Kalasina-SubhaVela.jpg|
పంక్తి 9:
studio = [[సంతోష్ ఫిల్మ్స్]]|
starring = [[నరేష్]],
[[మోహన్]],
[[గాయత్రి]],
[[అశ్వని (నటి)]],
[[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]],
[[నూతన్ ప్రసాద్]]|
music = [[రాజన్ - నాగేంద్ర]]|
editing = [[గౌతంరాజు]]|
cinematography = దివాకర్|

'''చూపులు కలిసిన శుభవేళ''' 1988 లో [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన హాస్యభరితమైన సినిమా.<ref name=doregama>{{cite web|title=చూపులు కలిసిన శుభవేళ (1988)|url=http://doregama.info/choopulu-kalasina-shubhavela-1988.html|website=doregama.info|accessdate=19 September 2016}}{{Dead link|date=జనవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఇందులో మోహన్, నరేష్, అశ్విని, సుధ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]] ఆఖరి సినిమా కూడా. సినిమా పూర్తికాకముందే ఆయన చనిపోతే ఆయన పాత్రకు జంధ్యాల గాత్రం అందించారు. రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించారు.