హుసేన్ సాగర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
==నిర్మాణం==
1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది.
కుతుబ్ షా ఈ సరస్సుకు ''ఇబ్రహీం సాగర్'' అని పేరుపెట్టాలని అనుకున్నాడు, కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచ్యుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో [[ఇబ్రహీంపట్నం (ఖల్స)|ఇబ్రహీంపట్నం]] చెరువును నిర్మింపజేశాడు.<ref>A history of water By Terje Tvedt, Eva Jakobsson, Richard Coopey, Terje Oestigaard పేజీ. 102 [http://books.google.com/books?id=if5BWWiEhx8C&pg=PA102&dq=hussain+sagar+history&client=firefox-a&sig=nrBRE2s5lfP1mRfWXfP92mmGGF0#PPA102,M1]</ref>
 
== టాంక్ బండ్ ==
"https://te.wikipedia.org/wiki/హుసేన్_సాగర్" నుండి వెలికితీశారు