వికీపీడియా:మొబైల్లో దిద్దుబాటు చెయ్యడం లోని మంచిచెడుల గురించి చర్చ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 21:
__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:41, 22 ఫిబ్రవరి 2021 (UTC)
:కంప్యూటర్ గానీ, లాప్టాప్ గానీ అందుబాటులో లేని సందర్భాలలో నేను మొబైల్ ద్వారా వికీ రచనలు చేస్తుంటాను. వికీ రచనలో అనుభవం ఉన్నవారికి మొబైల్ లో రాయడం కొంత సులభంగా ఉన్నా, కొత్తవారికి కష్టంగా ఉంటోంది. మొబైల్ లోని బ్రౌజర్ లో వికీవ్యాసం ఓపెన్ చేసినప్పుడు, మొబైల్ వ్యూలో వ్యాసం వస్తుంది. అలా ఓపెన్ చేసినవారు (అజ్ఞాత వాడుకరులు) చిన్నచిన్న మార్పులు (సమాచారం చేర్చడం లేదా తొలగించడం) చేస్తున్నారు. అయితే ఇందులో విజువల్ ఎడిటరును ఎంచుకుంటేనే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, సోర్స్ ఎడిటర్ లో అవి కనిపించడం లేదు. తద్వారా వికీలింకులు, మూలాలు చేర్చడం సాధ్యమవడం లేదు. ఇక బ్రౌజర్ ను డెస్క్‌టాప్ వ్యూ లోకి మార్చకుంటే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ అందులో ఎడిట్ చేయాలంటే కాస్త అనుభవం ఉండాలి. డెస్క్‌టాప్ వ్యూలో వికీ రచన చేస్తున్నప్పుడు, పైన [[User:Chaduvari|చదువరి]] గారు చెప్పిన సాంకేతిక సమస్యలే నాకు కూడా ఎదురయ్యాయి.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Georgia; color:MediumVioletRed">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|చర్చ]]&#124;[[Special:Contributions/Pranayraj1985|రచనలు]]) 14:49, 22 ఫిబ్రవరి 2021 (UTC)
::నేను వికీపీడియా లో చేరిన నుండి మొబైల్ నుండే సవరణలు చేస్తున్నా నాకున్న సమస్యలు ప్రధానంగా రెండు అవి
*వ్యాసం అంతా పూర్తి అయిన తర్వాత పబ్లిష్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మళ్లీ ప్రయత్నించగా మనం రాసిన డేటా అంత డిలీట్ అయిపోతుంది.
*అనువాదాలు చేయడంలో నాకు సమస్య ఉంది .అనువాదం చేసిన తర్వాత ఎడిటింగ్ అవ్వడం లేదు.మూలాలు తెచ్చుకోవడంలో కూడా పెద్ద తలనొప్పిగా ఉంది.[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 05:24, 23 ఫిబ్రవరి 2021 (UTC)